శక్తి నిచ్చే అనాస టీ

శక్తి నిచ్చే అనాస టీ

శక్తి నిచ్చే అనాస టీ

ఎండ వేడికి అలసట రాకుండా అనాస టీ తాగ మంటున్నారు ఎక్సపర్ట్స్ ఒక కప్పు నీటికి పావు కప్పు పైనాపిల్ తొక్కలు కొన్ని పైనాపిల్ ముక్కలు దంచిన చిన్న అల్లం ముక్క వేసి మరిగించాలి బాగా మరిగాక వడగట్టి నిమ్మరసం,తేనె కలిపి తాగచ్చు పైనాపిల్ తొక్కలోని బ్రోమాలైన్ ఇన్ ఫ్లమేషన్ తగ్గిస్తుంది.దీని లోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జీర్ణ క్రియను వేగవంతం చేస్తాయి.యాంటీ ఆక్సిడెంట్స్ నీరసం తగ్గించి తర్వాత శక్తిని ఇస్తాయి.నోటికి రుచి ఆరోగ్యానికి మేలు చేసే అనాస టీ రోజుకో సారి తాగచ్చు.