• కెమెరా ఆఫ్ చేయటం బెటర్

    స్కైప్ లో, ఫేస్ బుక్ జూమ్ ఆప్ ల ద్వారా ఈ మధ్యకాలంలో వీడియో కాన్ఫరెన్స్ లు ఎక్కువయ్యాయి. కరోనా తో వర్క్ ఫ్రమ్ హోమ్ లతో…

  • ఎగిరే తుమ్మెదల్లాంటి పువ్వులాంటి పిల్లలకు ప్రేమించటం ఒక్కటే తెలిసిన విద్య. అందులో పెంపుడు జంతువులంటే ఇక తోబుట్టువులతో ఇష్టంగా వుంటారు. జంతువులతో స్నేహం చేసే పిల్లల మెదడు బహు చురుగ్గా పనిచేస్తుందని కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం పరిశోధకులు మ్యాట్ కెన్సెల్ చెపుతున్నారు. పైగా వాళ్లకు జంతువుల మహాభావాలు చాలా ఈజీగా అర్ధం అవుతాయట. అవి తమ ప్రేమ అరుపులతో చేష్టలతో ఎలా చెప్పినా పిల్లలు అర్ధం చేసుకుంటారు. దీనితో పాటు పెట్స్ కూడా పిల్లల్ని అంత బాగా ప్రేమిస్తాయి. ఇంట్లో పెంపుడు జంతువులంటే పిలల్లు ఆరోగ్యాంగా ఉంటారు మానసికంగా సంతోషంగా ఉంటారని చెపుతున్నారు. పిల్లల్లో సామాజిక అనుబంధాలు ఎమోషన్ పరంగా పాజిటివ్ స్పందన పెట్స్ తో వస్తుందని తేలింది. పిల్లల భద్రత విషయంలో కూడా పెట్స్ చాలా శ్రద్ధగా వుంటాయని అధ్యయనాలు చెపుతున్నాయి. కాకపోతే ఒక్కటే. పిలల్లు తమకు తాము రక్షించుకునే వయస్సు వచ్చే దాకా తల్లి తండ్రులు వాళ్లనోకంట కనిపెట్టుకొనే ఉండాలని ప్రమాదం అన్న పదానికి పిల్లలకు అర్ధం కూడా తెలియదని చెపుతున్నారు.

    పెట్స్ తో ఒత్తిడి మాయం

    వృత్తి జీవితం లో ఒత్తిడి తగ్గాలంటే కాసేపు పెట్స్ తో గడిపితే కొత్త ఉత్సాహం వస్తుంది అంటున్నారు సైకాలజిస్ట్ లు. వాటికి చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి.…

  • ఎడారిలో పూల సందడి

    ఎడారి లో ఇసుక నే ఊహిస్తాం. కానీ దుబాయ్ లోని మిరాకిల్ ఫ్లవర్ గార్డెన్ చూస్తే కోట్లకొద్దీ పూలు కన్నుల పండుగ చేస్తాయి. 72 వేల చదరపు…

  • రంగు మారతాయి

    మనస్సులో ఒత్తిడి లో ఒకసారి వెంట్రుకలు తెల్లబడి పోతాయి. అలాంటి సందర్భాల్లో ఆ తెల్లబడిన వెంట్రుకలు మళ్ళీ నల్లబడే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా కుదుళ్ళలో…

  • అత్యంత ధనవంతురాలు

    ఫోర్బ్స్ లో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో 55 వ స్థానంలో ఉంది 39 ఏళ్ల రోషిణి నాడార్ మల్హోత్రా. ఆమె నికర ఆస్తుల విలువ సుమారు…

  • అన్ని  బియ్యాలూ ఒకటే

    బిర్యానీ రైస్ కేవలం రుచి కోసమేనా లేదా, వాటిలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయా అని చాలా మందికి సందేహం. చక్కని సువాసన కలిగి ఉంటాయి బాస్మతి…

  • నా కూతురే నా ఫ్రెండ్

    ఇంట్లో మేం ఇద్దరం మాత్రమే కనుక స్నేహితుల్లాగే ఉంటాం. మా మధ్య దాపరికాలు ఉండవు. చిన్నప్పుడే నువ్వు మా ప్రేమకు ప్రతి రూపానివి అని ఆమెకు అర్థం…

  • మై ట్రీ హౌస్

    పిల్లలకు మంచి అలవాట్లు బాల్యం లోనే ఏర్పడతాయి పుస్తకాలు చదివే అలవాటు కూడా అలా చిన్నతనంలోనే అలవాటు కావాలి అందుకే పిల్లలను పుస్తకాలు చదివే దిశగా ప్రోత్సహించటం…

  • శాకాహారం నా స్లోగన్

    కిలిమంజారో అధిరోహించిన మొదటి వీగన్ వార్తల్లో నిలిచారు బాపట్లకు చెందిన కూరగాయల శారద. పర్వతారోహణలో శాకాహారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నే అత్యంత ఎత్తయిన ప్రపంచ ప్రసిద్ధ పర్వతం…

  • అద్భుత వర్ణాల గౌన్

    న్యూయార్క్ లో జరిగిన ఫ్యాషన్ వేడుక మెట్ గాలా 2021 లో ఈ ఏడాది థీమ్  అమెరికన్ ఇండిపెండెన్స్ కు తగ్గట్టుగా తీర్చిదిద్దిన గౌను ధరించి వార్తల్లో…