• ఫల్గుణి నాయర్

    దేశంలోనే అత్యంత సంపన్న మహిళల్లో రెండో స్థానంలో నిలిచారు ఫల్గుణి ఆమె స్థాపించిన నైకా లిస్టెడ్ కంపెనీ అవతరించిన మొదటి రోజే  1,00,000 కోట్ల మైలురాయిని దాటింది…

  • మలసార్ బాలిక సంగవి

    మలసార్ తెగకు చెందిన గిరిజన అమ్మాయి సంగవి మొదటిసారిగా నీట్ రాసి 202 మార్కులు తెచ్చుకున్నది. ఈ తెగలో పదో తరగతి చదవటమే గొప్ప. టెన్త్ వరకు…

  • త్రీ స్టెప్ పెండెంట్

    నగలూ దుస్తులు కూడా సరికొత్త ఫ్యాషన్ తో ఉండాలనుకుంటారు అమ్మాయిలు అందుకు సమాధానంగా జువలరి లో కూడా ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ సృష్టిస్తూనే ఉన్నారు కళాకారులు .ఒక…

  • పర్యావరణ విజ్ఞానం అవసరం

    పర్యావరణ స్పృహ ఇంటి నుంచే మొదలు కావాలి అయితే ఇల్లే ప్రపంచం కాదు కనక పిల్లలను ప్రకృతిలోకి తీసుకుపోవటం నా బాధ్యత అనుకుంటాను అంటుంది ప్రజ్ఞ కపూర్.…

  • నలభైల్లో ఉన్నారా ?

    మహిళల్లో 40 ఏళ్లు వచ్చేసరికి వాళ్ళకి పని భారం ఎక్కువవుతోంది ఉన్నారు ఎక్స్ పర్ట్స్. పిల్లలు వయసు పైబడిన పెద్దవాళ్లు, పిల్లలు ఇంటి పని ఉద్యోగిను లైతే…

  • కూరల్లో కరివేపాకు కొత్తిమీర అలవాటుగా వేసేస్తుంటారు కానీ నిజానికి ఇందులో అనేక పోషకాలు ఆరోగ్యాన్ని పెంపొందించే గుణాలు నిండుగా ఉన్నాయి. కొత్తిమీర ఆకుల్లో విటమిన్ సి విటమైన కె తో పాటు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కొద్దీ మోతాదులో కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం థియామిన్ నియాసిన్ కారోటిన్ కూడా లభిస్తాయి. ఇది చేదు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం అవటానికి కాలేయం పనితీరు మెరుగు పరిచేందుకు ఇది తోడ్పడుతుంది. నెలసరి రుతుస్రావం తగ్గాలంటే కొత్తిమీర కంటే ధనియాల కాషాయం తీసుకోవటం చాలా మంచిది. పల్చని మజ్జిగ లో కొత్తి మీర రసం జీలకర్ర కలిపి తీసుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి. కోతి మీరాను శుభ్రం చేసి ముక్కలుగా తరిగి గిన్నెలో నీటిలో బాగా ఉడకనివ్వాలి. చల్లారాక వడకట్టి ఈ కషాయం సీసాలో పూసి ఫ్రిజ్ లో ఉంచవచ్చు. ఈ రసం కిడ్నీలకు ఎంతో మేలు చేస్తుంది/ కొత్తిమీరతో కూరలకు రుచి వస్తుంది. కొత్తిమీర పచ్చడి తో ఉదయపు ఫలహారం ముగిస్తే ఎంతో ఆరోగ్యం. ఫ్రెష్ గా దొరికే ఈ కొత్తిమీర ను రెగ్యులర్ గా ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.

    ఇలా వాడుకోండి

    కొత్తిమీర లో ఉండే ఘుమ ఘుమలు, సువాసనలు మించిన ఔషధగుణాలున్నాయి. సరిగ్గా నిల్వ చేస్తే రెండు రోజులు తాజాగా ఉంటుంది. ముందుగా నీరు తేమ పోయేవరకు ఫ్యాన్…

  • తులసి గౌడ

    మేడలో సంప్రదాయాన్ని ప్రతిబింబించే పూసల దండలు,జాకెట్ లేకుండా వంటికి చీరె చుట్టుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచి వచ్చి తులసి గౌడ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్…

  • వయస్సు పెరగదు

    పెరిగే వయసు సహజసిద్ధంగా నెమ్మదించేలా చేయవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. చక్కెర సహజసిద్ధమైన కొలాజెన్ ఎలాస్టిన్ ఉత్పత్తి తగ్గేలా చేస్తుంది తీపిని సాధ్యమైనంత వరకు తగ్గించాలి గోధుమలు ఇతర…

  • నిత్య యవ్వనంగా కనపడాలంటే ఇవి తినండి

    నిరంతరం దొరికే అతి ముఖ్యమైన పండ్లలో ఆపిల్ ఒకటి. ఆపిల్ లో పెక్టిన్ అనే పోషక పదార్ధం ఉండడం వలన శరీరంలో ఉండే విష పదార్థాలు తొలగిపోతాయి.…

  • తలకి చుండ్రు పట్టుకుంటే ఎన్ని మందులు వాడుతున్నా వదలకుండా విసిగిస్తూ ఉంటుంది. ఖరీదైన మందులు వాడి ఇంకా తగ్గటం లేదు అనుకుంటే ఇలా చేసి చుస్తే ఫలితం ఉండచ్చు. పుష్కలంగా యాంటీ ఫంగల్ గుణాలున్న పెరుగులో నల్ల మిరియాల పొడి కలిపి అప్లయ్ చేసి అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. ఆయిలీ హేయిర్ ఉన్నవాళ్లు పండిన టమాటో గుజ్జుతో ముల్తానీ మట్టి చేర్చి తలకు పట్టించి ఆరాక స్నానం చేసేసినా ఫలితం ఉంటుంది . నానబెట్టిన మెంతులు ఉదయాన్నే పేస్ట్ లాగా రుబ్బి తలకు పెట్టేస్తే ఫలితం ఉంటుంది. కలబంద గుజ్జులో ఉండే యాంటీ బ్యాక్తీరియల్ గుణాలు కూడా ఫంగస్ ను తొలగిస్తాయి. నిమ్మరసం తేనె కలిపి పట్టించినా మంచిదే. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ చుండ్రు తొలగిస్తుంది. తేనె జుట్టుకు కావలిసిన మాయిశ్చరైజర్ అందిస్తుంది. రెండు స్పూన్ల సెనగపిండి పెరుగు కలిపి తలకు పట్టించి అరగంట ఆగాక కడిగేసినా సమస్య తీరిపోయినట్లే. వీటిల్లో కొన్నయినా ట్రై చేయండి. ఇవి ఇంటి చిట్కాలు గనుక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదు.

    చలికాలంలో కలిగే డాండ్రఫ్ సమస్యలా..?

    డాండ్రఫ్ తో సతమతం అవుతున్నారా.. ?? మరేం పరవాలేదు ఇక్కడ తెలిపిన ఇంట్లోనే ఉండే ఔషదాల ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. బయట దొరికే కృత్రిమ ఉత్పత్తుల…