• సమయం మన గుప్పిట్లో

    చాలాకాలం ఇంట్లోంచి పనిచేశాక ఇప్పుడిక ఆఫీస్ కు వెళ్లి పని చేయవలసిన సమయం వచ్చింది. ఎంతో గ్యాప్ తర్వాత మళ్లీ కొత్తగా పనిచేస్తున్నట్లు ముందు కొంచెం అలసట…

  • ఇంటిపనులు ఆఫీస్ పనులు ఒక్కసారి రొటీన్ అయిపోయి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఈ సమస్య దాదాపు గృహిణి లందరూ ఉద్యోగం ఇంటి బాధ్యత నిర్వహించే గృహిణులు కూడా ఎదుర్కుటూవుంటారు. ఎప్పుడూ ఒకే వేళకు లేచి ఏవ్ పనులు చక్కపెడుతూ ఉండటం విసుగే . కానీ ఆ విసుగు రానివ్వని పనులు జీవిత విధానాల్లో భాగంగా ఇముడ్చుకోవాలి. కొన్ని హాబీలు అలవర్చుకుంటే ఉత్సాహంగా కొత్తదనంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది . ఇంకో చాకిరీ అనుకోకుండా వీలైనన్ని పూలమొక్కలు కుండీలతో ఇల్లు నింపేయండి. ఒకటి పచ్చదనం కళ్లపడటం మొదటిలాభం . కళ్ళకు అద్భుతమైన విశ్రాంతి. రెండవది పెరిగే మొక్కలతో అనుబంధం తప్పకుండా పెరుగుతుంది. కామిక్ బుక్స్ వెతికి తెచ్చుకోవాలి. హాస్యం ఉట్టిపడే పాత సినిమాలైనా చివరకు టామ్ అండ్ జెర్రీ సిరీస్ అయినా చూడాలి. ప్రశాంతంగా హాయిగా నవ్వటంలో వత్తిడిపోతుంది. ముఖ్య విషయం ఉద్యోగం చేసే మహిళలు ఆర్ధికంగా స్వతంత్రాలు ప్రాధాన్యత క్రమాలు పసిగ్గట్టి జీవితంలోని ప్రతి అందమైన కోణాన్ని దర్శించాలి. డెడ్ లైన్స్ పట్ల వ్యక్తిగత కమిట్మెంట్ల పట్ల ఖచ్చితమైన సమతౌల్యం సాధించాలి. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించే హక్కు అవకావం ఉన్న ఈనాటి మహిళా సాధారణ చదవడం నుంచి బయటపడే పరిష్కార మార్గాలు వెతుక్కోలేదా ?

    హ్యాపీ గా ఉండాలంటే

    మనసు ఉల్లాసంగా ఉండాలంటే ఫీల్ గుడ్ హార్మోన్ డోపమైన్ ఉత్పత్తి మెరుగ్గా ఉండాలి. అందుకోసం జీవన విధానంలో మార్పులు అవసరం. ఉల్లాసవంతమైన పనుల్లో పాల్గొనోట డాన్స్, ఆటలు,…

  • అపురూపమైన పుష్పం

    ఎన్నో వన్నెల్లో గుండ్రని బంతి ఆకారంలో కనిపించే బొగడ బంతి పూలను గ్లోబ్ అమరాంధ్  అంటారు. కొమ్మలు రెమ్మలు ఎండినా పువ్వు మటుకు వాడకుండా రూపం పోకుండా…

  • ఉత్తమ ఉపాధ్యాయురాలు

    2021లో చాలా మంది వ్యక్తులు తమ విజయాలతో తోటి వారిని ప్రభావితం చేశారు. చరిత్ర సృష్టించిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన మేఘన ముసునూరి హైదరాబాద్…

  • కాస్మెటిక్ క్యాప్సిల్స్

    అమ్మాయిలు మేకప్ కిట్ ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఏదైనా టూర్ కి వెళ్ళాలి అనుకుంటే అన్ని వస్తువులు తీసుకు పోవడం కష్టం అందుకే ఈజీగా కావలసినవి…

  • ఎంబ్రాయిడరీ వాచీలు

    టైమ్ చూసుకునేందుకు వాడే వాచీలు ఇప్పుడు అందమైన కళాఖండం లాంటి రూపంలో దుస్తులకు మ్యాచింగ్ లాగా వచ్చేస్తున్నాయి. డయల్ లో పాల ఎంబ్రాయిడరీ దారాలతో పాతకాలం నాటి…

  • ఆస్కార్ కు ‘రైటింగ్ విత్ ఫైర్’

    అందరూ దళిత మహిళ జర్నలిస్ట్ లే నడుపుతున్న  ‘ఖబర్‌ లెహరియా’ న్యూస్ పేపర్ గురించి దాని డిజిటల్ వార్తల గురించి తయారు చేసిన డాక్యుమెంటరీ ‘రైట్‌ విత్‌…

  • చక్కని గిఫ్ట్

    చిన్న పిల్లల పుట్టిన రోజు చక్కని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే వచ్చే కస్టమైజ్డ్ ఫోటో రూబిక్స్ క్యూబ్ వైపు చూడొచ్చు. ఫోటో…

  • ఇది అలంకరణ ‘సమయం’

    ఫ్యాషన్ జ్యువెలరీ లో టైమ్ సింబల్ లోకి వచ్చి చేరింది. టైమ్ చూసేందుకు ఉపయోగపడే గడియారాల తో బెల్ట్ లు, బ్రాస్ లైట్స్, బ్యాంగిల్స్ వంటి రకరకాల…

  • శిరోజాల రక్షణ కు ఉసిరి

    ఉసిరికాయలోని సి-విటమిన్ శిరోజాల రక్షణ కు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంట్లోనే ఉసిరికాయ పొడి తో ఎన్నో రకాల నూనె తయారు చేసుకోవచ్చు. రెండు స్పూన్ల ఉసిరి పొడి,…