• క్రిస్మాస్ కేక్స్ తాయారై పోతున్నాయి. ఇళ్ళల్లో కూడా మంచి రుచితో అందంగా తాయారు చేయడం చాలా మంది నేర్చుకున్నారు. మరి ఈ కేక్స్ అలంకరణ కోసం ఒక్క మంచి లేస్ దొరికితే అదే పంచదార లేస్. ఎలా చేయాలో చుదాలనుకుంటే sugar lace అని యుట్యూబ్ వీడియో లో చూడొచ్చు. ఇది ఆషా మాషీగా వుండదు అందమైన ముగ్గులాగా, లేస్ డిజైన్ లాగా పల్చని పొరలాగా పంచదార తో తాయారు చేసిన షుగర్ లేస్ తినే పదార్ధం అలా వండేసి వెండి గిన్నె లో పోస్తే సరిపోదు. దానికో అందమైన డిజైనర్ అలంకరణ ఉంటేనే ఇంట్లో పిల్లలు అతిధులు ఆనందిస్తారు. పంచదార ఎండబెట్టిన తెల్ల గుడ్డు సోన, మొక్క జొన్న పిండి, డేక్ట్రిన్ మొదలైనవి కలిపి తాయారు చేసిన ముద్ద తో మోల్డ్ పైన ఇలా రాస్తే చాలు, ఐదే నిమిషాల్లో లేస్ మన చేతుల్లో వుంటుంది. ఈ లేస్ కి పిండి తాయారు చేసే మౌల్ద్ డిజైన్లు ఆన్ లైన్ లో దొరుకుతున్నాయి. ముగ్గులా ముద్దుగా వుండే వీటిని పువ్వుల ఆకారంలో మౌల్ద్ లో నుంచి తీసి వేడి కాఫీ లో వేసిచ్చినా అతిధులు ముగ్ధులైపోతారు.

    ముగ్గులా ముద్దుగా పంచదార లెస్ లు

    క్రిస్మాస్ కేక్స్ తాయారై పోతున్నాయి. ఇళ్ళల్లో కూడా మంచి రుచితో అందంగా తాయారు చేయడం చాలా మంది నేర్చుకున్నారు. మరి ఈ కేక్స్ అలంకరణ కోసం ఒక్క…

  • కూరగాయల్లో అత్యంత రుచికరమైన స్నాక్ ఫుడ్ ఏది అంటే చిలకడ దుంప అంటారు. ఇందులో ఉన్నన్ని అద్భుతమైన పోషకాలు ఇంకెందులోనూ వుండవంతున్నారు. అందమైన పొదలా పాకే చిలకడ దుంపలో ఎన్నో రకాలున్నాయి. మన దగ్గర తెలుపు లేదా లేత పసుపు రంగు గుజ్జు వున్న చిలకడ దుంపలుంటాయి. కానీ పసుపు, నారింజ, ఎరుపు, గోధుమ, వంకాయ రంగు ఇలా ఎన్నో విభిన్నమైన రంగుల దుమ్పలున్నాయి. ఈ రంగుల దుంపలు మరింత తియ్యగా ఉంటాయి.చైనా, కొరియా వంటి దేశాల్లో ఈ దుంపలు కాల్చి లేదా బేక్ చేసి అమ్ముతారు. రక్తంలోని చెక్కని నిల్వల్ని నియంత్రించే గుణం గల చిలకడ దుంపలని, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ మధుమేహం రోగులకి మంచి ఆహారం అని సిఫార్సు చేసింది. పిండి పదార్ధాలు, పిచు, విటమిన్-ఎ,బి,సి,బి9, లు కాల్షియమ్ ఇవన్నీ కలిగి వున్న ఈ తియ్యని దుంప మంచిది ఆహారం. కాల్చి తిన్న, ఉడికించి తిన్న ఎంతో రుచి.

    పోషకాలతో నిండిన చిలకడ దుంప

    కూరగాయల్లో అత్యంత రుచికరమైన స్నాక్ ఫుడ్ ఏది అంటే చిలకడ దుంప అంటారు. ఇందులో ఉన్నన్ని అద్భుతమైన పోషకాలు ఇంకెందులోనూ వుండవంతున్నారు. అందమైన పొదలా పాకే చిలకడ…

  • ఈ రుతువు లో ఎంత సేపు వేడిగా తిన్నా తాగిన బాగుంటుంది అనుకుంటాము కానీ చర్మాన్ని మృదువుగా వుంచడంలో పండ్లు చాలా ఉపయోగ పడతాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఘూస్ బెర్రీ ని సహజ సిద్దమైన కాస్మెటిక్ ఉత్పత్తులలో ఎక్కువగా వాడతారు. శరీరంలోని మలినాలను తొలగించడంలో రక్త సుద్ధి చేయడంలో ఈ పండ్లు ఎంతో ఉపయోగ పడతాయి. ఎంజైమ్స్ పుష్కలంగా వుండే బొప్పాయి చర్మానికి మృదుత్వాన్ని, మెరుపును ఇస్తుంది వృద్దాప్య లక్షణాలను దూరం చేస్తుంది. అవకాడో చలికాలం సమస్యలు చర్మం దెబ్బతినకుండా కాపాడుటుంది. దీన్ని ఒక్క సహజమైన మాయిశ్చురైజర్ గా కూడా వాడుతారు. ఇక దానిమ్మ పండు చెర్మంలో తేజస్సు నింపుతుంది. చర్మ రంద్రాల్ని శుబ్రం చేయడంతో పాటు ముడతలను పోగొడుతుంది. పైనాపిల్ ఇది విటమిన్-సి పుష్కలంగా వున్నా పండు. మొటిమలు మచ్చలు తగ్గిస్తుంది. ఇక అరటిపండు లో వున్న పొటాషియం చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతుంది. ఋతువులతోనే సంబంధం లేకుండా కూడా సహజంగా దొరికే ఏ పండైనా వదలకుండా తినేయడం మంచిది అంటున్నారు నిపుణులు.

    చర్మ సంరక్షణ కోసం ఈ పండ్లు

    ఈ రుతువు లో ఎంత సేపు వేడిగా తిన్నా తాగిన బాగుంటుంది అనుకుంటాము కానీ చర్మాన్ని మృదువుగా వుంచడంలో పండ్లు చాలా ఉపయోగ పడతాయి అంటున్నారు పోషకాహార…

  • ఇద్దరు, ముగ్గురు పిల్లల తల్లులు చేరిన చోట తప్పని సరిగా మాట్లాడుకునే విషయం వాళ్ళ పిల్లల భోజనం విషయమే. ముద్ద చూపిస్తే చాలు పరుగెత్తి పోతారు అని చెప్పుతుంటారు తల్లులు ఇది వరకోసారి సమంతా లి అనే మలేషియా కు చెందిన పిల్లల తల్లికి ఇదే ప్రాబ్లం వాళ్ళతో వేగ లేక వాళ్ళ బోజనాల ప్లేట్ లో అన్నం క్యారెట్, టొమాటో, ఆపిల్, వంటివి ఉపయోగించి ఎన్నో రకాల బొమ్మలు చేసి ఆ బొమ్మల గురించి కధలు చెప్పేదిట. పిల్లలు బొమ్మలు చూసి అమ్మా కదల మాయాజాలం లో పడి ప్లెటు ఖాలీ చేసేవారంట. ఇవన్నీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పెడితే లక్ష మంది మెచ్చుకున్నారు. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే వాళ్ళ కోసం fruit carving, vegetable carving స్టాక్ ఫొటోస్ చూసి ఆ కోర్సు నేర్చుకుని పిల్లల్ని మంచి ఫుడ్ తినేలా చేయొచ్చు. ఇంత అందమైన ఫుడ్ ఇంట్లో చూసి పిల్లలు పిజ్జాలు అడిగితె ఆప్పుడు చెప్పండి.

    అమ్మ చేతి బొమ్మలు

    ఇద్దరు, ముగ్గురు పిల్లల తల్లులు చేరిన చోట తప్పని సరిగా మాట్లాడుకునే విషయం వాళ్ళ పిల్లల భోజనం విషయమే. ముద్ద చూపిస్తే చాలు పరుగెత్తి పోతారు అని…

  • సహజంగా ఏవరైనా ఉద్యోగాన్ని పొట్టతిప్పల కోసం అంటుంటారు. కానీ కేవలం ఆలా తినే ఉద్యోగం వస్తే దాన్ని ఏమంటారు మీరు నచ్చిన వన్నీ దాన్ని ఏమంటారు మీకు నచ్చినవన్నీ తినండి. అందుకోసం జీతమిస్తాం అంటే ? బ్రిటన్ కు చెందిన సోఫీ హార్టీ కి ఇవే ఉద్యోగం వచ్చింది. ఆమె బ్రిటన్ కు చెందిన మొదట్లో అఫీషియల్ ఈటింగ్ ఆఫీసర్. దేశవ్యాప్తంగా వందల మంది పోటీ పడిన ఈ ఉద్యోగానికి సోఫీ ఎంపికైంది. ప్రపంచ పర్యటన చేస్తూ ప్రముఖ రెస్టారెంట్స్ లో వంటకాలు రుచి చూడటం ఇలా వారానికి రెండు సార్లు నచ్చిన వన్నీ తినేసి వాటి ప్రమాణాలు ఎలా ఉన్నాయో వెయిట్ వాచర్స్ అనే సంస్థ తో కలిసి నిద్ధారణ చేస్తుంది. నచ్చిన ఆహరం తింటూ బరువుని ఎలా అదుపులో పెట్టు కోవాలో నిరూపించేందుకు ఈ అఫీషియల్ ఈటింగ్ ఆఫీసర్స్ ని పెట్టి వారితో ఆహార సూచనలు ఇప్పిస్తుందిట. ఈ వెయిట్ వాచర్స్ అన్న సంస్థ. స్మార్ట్ పరికరాల సాయం తో పదార్ధాల లోని కేలరీలను గుర్తించి ఆ వివరాలు చెపుతుందిట. ఈటింగ్ ఆఫీసర్ సోఫీ హార్టీ.

    ఈమెకు తినటమే ఉద్యోగం

    సహజంగా ఏవరైనా  ఉద్యోగాన్ని పొట్టతిప్పల కోసం అంటుంటారు. కానీ కేవలం ఆలా తినే ఉద్యోగం వస్తే దాన్ని ఏమంటారు మీరు నచ్చిన వన్నీ దాన్ని ఏమంటారు మీకు…

  • మనం చాలా మందిలో మాట్లాడుతుంటాం. ఫేస్ బుక్ లో, ట్విట్టర్ లలో ఇంకో సోషల్ నెట్ వర్క్ లో మన భావాలు పంచుకుంటాం. అయితే ఇలా మాట్లాడటంలో మనం మాట్లాడే భాషల వల్ల మనకి గుండె జబ్బులు వచ్చే అవకాసం వుందో లేదో చెప్పగలరట పరిశోధకులు. ఎటు ఆరు లక్షల మంది వుద్రోగం లో ఆస్పత్రి పాలవుతున్నారు. ఇదంతా ఒత్తిడి ఆందోళన డిప్రషన్ వల్లనే అంటున్నాయి కొత్త పరిశోధకులు. మన గుండెల్లో వుండే ఆలోచన, మన ఉద్రేకం శాతం, ఇష్టం ఇవన్నీ మన భాష లోనే తలిసిపోతాయి. మన మాటల్లో నిత్యం వండర్ ఫుల్, ఫ్రెండ్స్, బావున్నాం, బావున్నారా, సంతోషం, ఎంత చెక్కని పాట, ఎంత అందమైన ప్రకృతి వంటి భావజాలాలకు సంబందించిన మాతలుంటే మనం ఆశావాద దృక్పదంతో ఉన్నట్లు అర్ధం. అలా శాతంగా వుండే వారికి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి అంటున్నారు పరిశోధకులు.

    శాంతంగా ఉంటేనే ఆరోగ్యం

    మనం చాలా మందిలో మాట్లాడుతుంటాం. ఫేస్ బుక్ లో, ట్విట్టర్ లలో ఇంకో సోషల్ నెట్ వర్క్ లో మన భావాలు పంచుకుంటాం. అయితే ఇలా మాట్లాడటంలో…

  • ఈ ప్రపంచంలో మొత్తం 16 రకాల అందమైన చెట్లున్నాయిట. అందులో మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీగా 'రోజో డెండ్రాన్' ప్రాముఖ్యత పొందిందిట. కెనడాలోని లేడి స్మిత ప్రాంతంలో వున్న ఈ చెట్టుని ఇంటర్నెట్ లో చూసి యావత్తు ప్రపంచం ఆహా అందిట. ఇంటి ముందు పెంచుకునే ఒక్క గులాబీ మొక్కకే రెండు పువ్వులు పూస్తే మనస్సు నిండిపోతుంది. అలాంటిది ఈ రెండోడెండ్రాన్ రకం పూల మొక్కలు మొత్తం చెట్టంతా పూలే. అవీ అందమైన గులబీ రకం . పెరిగి పెరిగి వృక్షమైపోయిన ఈ చెట్టు మొత్తం విరగాబూస్తే ఇంకెంత అందం. ప్రకృతి మన కోసం ఇచ్చిన అపురూపమైన కానుకలన్ని తీసుకుంటే వెళ్లి చూడాలి. లేదా నెట్లో వెతుకుంటే ఎన్నో ఇమేజస్.

    ఇది ప్రపంచపు అందమైన పువ్వు

    ఈ ప్రపంచంలో మొత్తం 16 రకాల అందమైన చెట్లున్నాయిట. అందులో మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీగా ‘రోడోడెండ్రాన్’ ప్రాముఖ్యత పొందిందిట. కెనడాలోని లేడి స్మిత ప్రాంతంలో వున్న ఈ…

  • కాలిఫోర్నియా రాష్ట్రంలో క్యూపర్టి నో మేయర్ గా ఎన్నికైన తోలి ఇండో అమెరికన్ వనితగా రికార్డు సృష్టించారు సవిత వైద్య నాధన్. గత 20 ఏళ్లుగా క్యూపర్టి నో లో నివాసం ఉంటున్న వైద్యనాధన్, టీచర్ గా బ్యాంక్ ఆఫీసర్ గా పని చేస్తారు. స్థానికంగా నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే సవిత ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి వచ్చి వైస్ మేయర్ గా పోటీ చేసి 2014 లో క్యూపర్టి నో సిటి కౌన్సిలింగ్ కు ఎన్నిక అయ్యారు. తాజాగా యూత్ ఎంటర్ టైన్మెంట్స్, సీనియర్స్ అనే వివాదం లో మేయర్ ఎన్నికలకు ప్రచారం చేసి ఏకంగా మేయర్ పీటాన్ని దక్కించుకున్నారు. మన మహిళలు రంగాల్లో సత్తా చూపిస్తున్నారు. అలాగే అమెరికా లో మన దేశ మహిళా మేయర్ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

    క్యూపర్టి నో మేయర్ గా సవిత

    కాలిఫోర్నియా రాష్ట్రంలో క్యూపర్టి నో మేయర్ గా ఎన్నికైన తోలి ఇండో అమెరికన్ వనితగా రికార్డు సృష్టించారు సవిత వైద్య నాధన్. గత 20 ఏళ్లుగా క్యూపర్టి…

  • టీ లేకపోతే మానవ జీవితంలో వెరైటీ వుండదండీ అన్నాడొకమహానుభావుడు. అదేమో గానీ మన జనాభా లో అత్యధికులకు అభిమాన పానీయం ఏమిటీ అంటే టీ నే అంటున్నారు గణాంకాలు. ప్రపంచంలో నానారకాల టీ లు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో అస్సాం టీ , డార్జిలింగ్ టీ , నీలగిరి టీ లకు అద్భుతమైన గిరాకీ వుంది. ఇన్ని చెప్పుకున్నాక చక్కని టీ తాగాలి అనుకుంటే అన్ని సందర్భాలకు ఒక టీ పనికి రాదు అంటారు ఎక్సపర్ట్స్. శరీరంలో ఏమాత్రం చురుకుదనం లేకపోతే జీవన క్రియ వేగం పడిపోతే గ్రీన్ టీ తాగాలట. నిద్ర లేక శరీరం అలసట తో ఉంటే చామంతి పూలు వేసిన టీ తాగాలి. ఒత్తిడి కలిగించే ఆలోచనలు వదిలించుకోవాలిఅంటే నిమ్మ పరిమళపు లెమన్ టీ తాగాలి. కడుపులో వికారంపెడితే అల్లం టీ ఉబ్బరంగా ఉంటే పుదీనా ఆకుల టీ తాగాలి. అవన్నీ పక్కనపెట్టి మనకు అందుబాటులో వుండే ఎదో ఒక టీ తాగాలి ఏమంటారు?

    టీ లేనిదే వెరైటీ నే లేదు

    టీ లేకపోతే మానవ జీవితంలో వెరైటీ వుండదండీ అన్నాడొకమహానుభావుడు. అదేమో గానీ మన జనాభా లో అత్యధికులకు అభిమాన పానీయం ఏమిటీ అంటే టీ నే అంటున్నారు…

  • రెండు చేతులతో వేయి పనులు సమర్థిస్తున్న మహిళలకు నిజామాజీనే వాళ్ళ సొంత పనులకు సమయం దొరకదు. ఈ ఫ్రెండ్ తోనో పది నిమిషాలు తీరికగా మాట్లాడటం మాట అటుంచి చివరకు ఉత్సాహాన్ని ఒత్తిడిని జయించే అవకాశాన్ని ఇచ్చే వ్యాయామం కూడా చేసేందుకు సమయం దొరకదు. స్త్రీలు వాయిదా వేయగలిగిన విషయం ఇదొక్కటే. అయితే పనులు చేస్తూనే వ్యాయామం చేయమంటున్నారు నిపుణులు. ఫోన్ లో నడుస్తూ మాట్లాడవచ్చు. ఎవరికైనా ఏదైనా చెప్పాల్సివస్తే నడిచివెళ్లి చెప్పచ్చు. పనిలో విరామం దొరికితే నాలుగు అడుగులు నడవచ్చు. కుర్చీలో కూర్చుని పాదాలను సవ్య అవసవ్య దిశల్లో గుండ్రంగా తిప్పటం చేతుల్ని మూసి తెరవటం గుండ్రంగా తిప్పటం పైకెత్తటం మెట్లు దిగటం లిఫ్ట్ ఉపయోగం తగ్గించటం ఇంట్లో టీవీ చూస్తున్నపుడు శరీరాన్ని వీలైనంత వంచి పనిచేయించటం ఇలా యాక్టివ్ గా ఉండే పనులు ఎన్నో మనం కూడా కొత్త పరిస్థితులు కనిపెట్టచ్చు. అదే పనిగా కూర్చున్నా బరువై పోతాం కదా.

    పోనీ ఇలాంటి వ్యాయామం ట్రై చేస్తే

    రెండు చేతులతో వేయి పనులు సమర్థిస్తున్న మహిళలకు నిజామాజీనే వాళ్ళ సొంత పనులకు సమయం దొరకదు. ఈ ఫ్రెండ్ తోనో పది నిమిషాలు తీరికగా మాట్లాడటం మాట…