• కొందరు ఆధ్యాత్మిక భావాలతో వుంటారు. కొందరు ప్రేమ గా వుంటారు. పాజిటివ్ గా వుంటారు. సామజిక బంధాల్లో వుంటారు. కొందరే ఇలా పాజిటివ్ భావన తో ఎందుకు వుంటారు అని అధ్యయనం చేస్తే వాళ్ళల్లో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ప్రాధాన కారణం అని తాజా పరిసోధనల్లో తేలింది. ఇందులో భాగంగా కొందరు వస్తువులకు ఈ ఇంజెక్షన్ ఇచ్చి చుస్తే వాళ్ళల్లో ఆశావాహా దృక్పదం బాగా పెరిగిందిట. అనేక సమయాల్లో ధ్యానం పట్ల, గ్యనార్జవ పట్ల వాళ్ళు మక్కువ చూపెడతారు. సాధారణంగా ఈ హార్మోన్ హైపాధలామస్ అనే గ్రంధి నుంచి విడుదల అవ్వుతుంది. ఇది న్యూరో ట్రాన్స్ మీటర్ గా పని చేస్తూ మెదడు ఆరోగ్యానికి దోహద పడుతుంది. ఈ హార్మోన్ శాతాన్ని బట్టి కూడా వ్యక్తిగత భావజాలం ఆధారపడి వుంటుందని పరిశోధన సారంశం. కొందరిలో అధ్యద్మిక చింతన ఎక్కువ ఉండటానికి కూడా ఇదే ప్రధాన కారణ మని పరిసోధకులు పేర్కొన్నారు. సో శాంతిగా ఇతురులతో ప్రేమగా పోజిటివ్ గా ఉంచే మందులు కూడా వున్నట్లే.

    ప్రేమ భావనను పెంచే హార్మోన్

    కొందరు ఆధ్యాత్మిక భావాలతో వుంటారు. కొందరు ప్రేమ గా వుంటారు. పాజిటివ్ గా వుంటారు. సామజిక బంధాల్లో వుంటారు. కొందరే ఇలా పాజిటివ్ భావన తో ఎందుకు…

  • కాశ్మీరీఎనామిల్ పెయింటింగ్ కుక్ వేర్ ఇమేజస్ చూసారా? వంటింటి పాత్రల పైన కాశ్మీరీ కళాకారులు చేత్తో అద్దిన అద్భుత మైన ఆకట్టుకునే డిజైన్ ల తో డబ్బాలు, గ్లాసులు, పోపుల పెట్టి, వంటి స్టీల్ పాత్రలు వచ్చాయి. కాశ్మీరీ హస్తకళను పాత్రల పైన అద్దడం వీటి ప్రత్యేకత. టిఫిన్ బాక్స్ లు, టీ కేటిల్స్, బౌల్స్, ఆకట్టుకునే రూపంలో వున్నాయి. పెద్దపెద్ద సూపర్ మార్కెట్స్ లో కూడా ఇప్పుడివి కనిపిస్తున్నాయి. హస్త కళ ఇలా వంటింటికి చేరడం వంటింటి అందం రెట్టింపు చేసింది. శుభకార్యాలకు బహుమతులుగాను. రిటర్న్ గిఫ్ట్స్ గాను ఇచ్చేందుకు ఇవి చాలా బాగుంటాయి. స్టీల్ డబ్బాలకి అలవాటు పడ్డ వాళ్ళకి ఈ సరికొత్త డిజైనింగ్ వంట పాత్రలు సృజనాత్మకం గా కనిపిస్తాయి అనడంలో సందేహం లేదు. నవతరం లో, పడక గదుల్ని, గెస్ట్ రూముల్ని, డ్రాయింగ్ రూముల్ని అందంగా అందంగా అలంకరించుకున్నట్లే ఇప్పుడు వంటగదిని అలంకరించుకోవచ్చు

    వంటింటికి కాశ్మీరీ హస్తకళ

    కాశ్మీరీఎనామిల్ పెయింటింగ్ కుక్ వేర్ ఇమేజస్ చూసారా? వంటింటి పాత్రల పైన కాశ్మీరీ కళాకారులు చేత్తో అద్దిన అద్భుత మైన ఆకట్టుకునే డిజైన్ ల తో డబ్బాలు,…

  • నీహారికా, సంతోషకరమైన జీవనానికి ఐదు సూత్రాలు చెప్పారు స్వామి వివేకానంద. జీవితంలో విజయం సాధించడం అంటే ఆనందంగా వుండటమె అంటారు వివేకానంద. ప్రతి విషయాన్ని సానుకూలంగా చూడటం మొదలు పెడితే ఎన్ని అవాంతరాలు ఎదురైనా విజయం సాధించ గలుగుతాం అంటారు ఆయన. ఈ ప్రపంచంలో పెద్ద పావం ' నేను ఈ పని చేయ లేను' అనుకోవడమే కానీ ఏ పని అసాధ్యం కాదు. నిభద్ద తో, ఆత్మ విశ్వాసం తో, ఒక ప్రణాళిక తో ముందుకు వెళితే ఏదైనా సాధ్యమే అంటారాయన. ఎవరి నుంచి అయినా తీసుకోవడం లో వుండే ఆనందం కంటే ఇవ్వడంలోనే ఎక్కువ వుంటుంది అంటారు. మన దగ్గర వున్న దానిని ఇతరులకు పంచుకోవడం ఇవ్వడం అనెది జీవితంలో ఆనంద మర్గాలెన్నయినా... మనకు ఎం కావాలో మనకు చెపుతుంది. ఆ మనసు మాట విన్న వాళ్ళు జీవితంలో విజయం సాధిస్తారు. అలాగే సక్సస్ కోసం ఎప్పుడు ప్రేమా మార్గం లొనే నడవాలి. మనిషి జీవితం లో అత్యంత శక్తి వంతమైనది ప్రేమ. ఈ భావన నిస్వార్ధం గా వుంటుంది. జీవితంలో విజయం సాధించిన వళ్ళంతా నిజమైన ప్రేమను మనసంతా నింపుకున్న వారే అంటారాయన. ఈ విజయానికి ఐడు సూత్రాలు ఎవరైనా అనుసరించ దగ్గవి. ఇవన్నీ ఆచరణ లో పెట్టేందుకు చిన్న తనం నుంచి తయ్యరు అవ్వాలి.

    ప్రపంచలో అసాధ్యం అంటూ ఏదీ లేదు

    నీహారికా, సంతోషకరమైన జీవనానికి ఐదు సూత్రాలు చెప్పారు స్వామి వివేకానంద. జీవితంలో విజయం సాధించడం అంటే ఆనందంగా వుండటమె అంటారు వివేకానంద. ప్రతి విషయాన్ని సానుకూలంగా చూడటం…

  • సన్నగా వున్న వాళ్ళు ఎవరైనా వ్యయామం చేస్తుంటే ఇప్పుడు బరువు తగ్గడం ఎందుకు అంటారు. నిజానికి సన్నగా వున్నా లావుగా వున్నా వ్యాయామం అవసరమే. వ్యయామం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. అలాగే నిపుణుల పర్యవేక్షణ లో వ్యయామం చేస్తుంటే వారి సలహా మేరకు ఆహారం వుంటుంది. అలా కాకుండా ఎంత వ్యయామం చేస్తున్నా శరీరం కోరుకున్న దానికంటే ఎక్కువ ఆహారం తీసుకోదు.బరువు పెరిగేది ఆహారం వల్లనే అలాగే నెలసరి సమయంలో రకరకాల నొప్పులు, చిరాకులు వుంటాయి. కనుక వ్యయామం చేయకూడదు అనుకుంటారు. కానీ ఆ చిరాకు నుంచి బయట పడేసేది వ్యయామమె. కాకపోతే శరీరం మరీ అలసి పోకుండా కొద్ది పాటి దూరం నడవడం, ధ్యానం చేయొచ్చు. అలాగే ఎక్కువెక్కువ బరువులు మోస్తే బరువు తగ్గుతాననుకోవడం ప్రమాదం. శరీరానికి ఎంత వరకు హాని కలగకుండా అంత మాత్రం బరువులు వ్యయామం శిక్షకులు సుచిస్తారు. అంత బరువులు మాత్రమే మోయాలి. వ్యయామం, ఆహారం విషయంలో ఎక్క్కడో విన్న అపోహలన్ని నిపుణుల దగ్గర క్లారిఫై చేసుకోవడం ఎంతైనా మంచిది.

    కేవలం ఇవన్నీ అపోహలు

    సన్నగా వున్న వాళ్ళు ఎవరైనా వ్యయామం చేస్తుంటే ఇప్పుడు బరువు తగ్గడం ఎందుకు అంటారు. నిజానికి సన్నగా వున్నా లావుగా వున్నా వ్యాయామం అవసరమే. వ్యయామం వల్ల…

  • 'ఐ యామ్ ఎ ర్యాగ్ పికర్' అంది అనుష్క శర్మ. వెండి తెర పైన తళుకు మనే తారలంతా చినప్పుడు మాములు పిల్లల్లా ఆడి, పాడి అల్లరి చేసిన వాళ్ళే. బాలీవుడ్ అగ్ర కధానాయిక అనుష్క శర్మ కూడా చినప్పుడు తన హాబీల గురించి చెపుతూ ఆర్మీ కంటోన్మెంట్ లో వున్న ఇంటికి, స్కూలుకు మధ్య దూరంలో నడిచి వెళుతూ రోడ్డు పైన పడేసి వున్న చాక్లెట్ కవేర్లను, చుట్టూ పడేసిన వస్తువులను ఏరి, వాటిని బూట్ల డబ్బాలో దాచుకునే దానిని చీమలు పుట్టలు పెట్టిన ఆ పెట్టేని వాళ్ళమ్మ కనిపెట్టి వాటిని అవతల పారేయాలని చుస్తే అవన్నీ నాకు నచ్చిన కలక్షన్స్ వాటిని ముట్టుకుంటే అన్నం తినను అని మా అమ్మను బెదిరించే దాన్ని. ఇంకా స్టాంప్స్ , నాణేలు రకరకాల కలక్షన్స్ చినప్పుడు పోగు చేసినవి ఇప్పటికీ వున్నాయి అంది. ఎవరి అభిప్రాయాలూ వాళ్ళవిగా వుంచాలి పెద్దవాళ్ళు. మాఇంట్లో అంత వరకు ఓ.కే కానీ ప్రపంచలో చాలా మంది ఇతరుల అభిప్రాయాల పట్ల చాలా సెన్సిటివ్ గా వుంటారు. వాళ్ళ అభిప్రాయాలు ఇతరుల పై రుద్దేందుకు చూస్తారు. అది పొరపాటనను అంటోంది అనుష్క శర్మ. కరక్టే కదా ఎవళ్ళ పాటికి వాళ్ళను వదిలేయడం బెస్ట్.

    ఇతరుల్ని ఎందుకు ఒప్పుకోరో అర్ధం కాదు

    ‘ఐ యామ్ ఎ ర్యాగ్ పికర్’ అంది అనుష్క శర్మ. వెండి తెర పైన తళుకు మనే తారలంతా చినప్పుడు మాములు పిల్లల్లా ఆడి, పాడి అల్లరి…

  • డి-విటమిన్ కావాలా? అయితే పుట్ట గొడుగులు తినండి అంటున్నారు వైద్యులు. యాంటి ఆక్సిడెంట్లు ఇతరత్రా పోషకాలు అనేక కూరగాయలు పండ్ల లో దొరుకుతాయి. కానీ డి-విటమిన్ పుష్కలంగా దొరికే శాఖాహార పదార్ధం పుట్టగొడుగు ఒక్కటే. మన శరీరం ఎలా డి-విటమిన్ తాయారు చేసుకుంటుందో అదే మాదిరిగా ఇందులో వుండే ఎర్గో స్టెరాల్ అనే ప్రో-విటమిన్ అతి నిలలోహిత కాంతిని గ్రహించి డి-విటమిన్ గా మారుతుంది. ఆరు బయట పెరిగే పుట్టగోడుగుల్లో డి-విటమిన్ చాలా తక్కువ శాతం పాలు, ఇతరాత్రా ఉత్పత్తులలో వుండే డి-విటమిన్ డి-3 రూపంలో వుంటే పుట్టగోడుగుల్లో డి-2 రూపంలో దొరుకుతుంది. సుప్లిమెంట్లు కూడా డి-3 విటమినే అందిస్తాయి. కాబట్టి శరీరంలో డి-2 శాతం చాలా తక్కువ గా వుంటుంది. రెండింటిని పోల్చి చుస్తే డి-3 కన్నా డి-2 శరీరానికి ఎంతో మంచిది. గుండ్రంగా మందంగా వుండే బటన్ పుట్టగొడుగుల కన్నా పలుచని రేకుల్లా వుండే ఆయిన్టర్ రకంలోనే డి-విటమిన్ అధికం. ఆహారంలో ఎంత వీలైతే అంత చేర్చితే మంచిది.

    ఇవి ఏ రకంగానూ మిస్ అవద్దు

    డి-విటమిన్ కావాలా? అయితే పుట్ట గొడుగులు తినండి అంటున్నారు వైద్యులు. యాంటి ఆక్సిడెంట్లు ఇతరత్రా పోషకాలు అనేక కూరగాయలు పండ్ల లో దొరుకుతాయి. కానీ డి-విటమిన్ పుష్కలంగా…

  • కొన్ని పరిశోధనలు మనకి చాలా సంతోషం ఇస్తాయి. మనకి ఇష్టమైనవి ఏవైనా మేలు చేస్తాయి తినండి, తాగండి భయం లేదు ఏ రిపోర్ట్స్ అయినా చెప్పితే ఎంత సంతోషం. ఇదిగో ఇలాంటి ఆనందం ప్రసాదించారు. ఇండియా విశ్వవిధ్యాలయ నిపుణులు. కాఫీలో కెఫిన్ తో పాటు వుండే ఇతరాత్రా ములకణాలన్ని కూడా మెదడులో వుండే హానికర ప్రొటీన్లు శాతం తగ్గించడం ద్వారా మతిమరుపు రాకుండా అడ్డుకుంటాయట. ముఖ్యంగా అందులోని 24 రసాయినాలు MMNAT2 అనే ఎంజైమ్ ను విడుదల చేయడం వల్ల మతిమరుపు అల్జిమర్స్ లాంటి నడి సంబందమైన వ్యాదుల్ని దివ్యంగా అడ్డుకొంటాయట. దీని ఆధారంగానే, మెదడు లో ఈ ఎంజైమ్ స్రావాన్ని పెంపొందించే మందుల్ని రుపొందించ వచ్చునని శాస్త్రజ్గూల అభిప్రాయం. అంచేత కాఫి సంతోషంగా నిర్భయంగా తాగొచ్చు. ఉదయం కప్పు కాఫీ కోసం మనస్సు కొట్టుకు పోతుంటే, ఆ కాఫీని మరుపున దూరం చేసే ఔషదం సుమా అని నిపుణులు హెచ్చరిస్తూ ఆహా ఏమి ఆనందం. కాఫీ గత ప్రాణులకూ ఇంకెంతటి శుభవార్త.

    ఒక్కో సారి ఇలాంటి శుభవార్తలుంటాయి

    కొన్ని పరిశోధనలు మనకి చాలా సంతోషం ఇస్తాయి. మనకి ఇష్టమైనవి ఏవైనా మేలు చేస్తాయి తినండి, తాగండి భయం లేదు ఏ రిపోర్ట్స్ అయినా చెప్పితే ఎంత…

  • వెండి అందం, బంగారపు రంగు సొగుని కలిపి వేసుకుని, చాలా చౌక ధరలు అందరి ఇళ్ళల్లో కనువిందు చేస్తుంది జర్మన్ సిల్వర్ పూజా సామాగ్రి నుంచి ఇంటి అలంకరణ వస్తువులన్నీ జర్మన్ సిల్వర్ తో నే నిశ్చితార్థం, వివాహం వంటి వేడుకల్లో చీర సారెలన్ని ఈ నికెల్ సిల్వర్ ప్లెట్ ల తో అలంకరిస్తున్నారు. ఈ జర్మన్ సిల్వర్ లో ఒక్క పోగు వెండి కూడా వుండదు. కాపర్, నికెల్, జింక్, లోహాల సమ్మేళనమె ఈ జర్మన్ సిల్వర్. ఇది అచ్చం వెండి లాగే మెరుస్తుంది. వెండి ఖరీదు కిలో నలబై వెలుంటే ఇది కేవలం వెయ్యి లోపే ఖరీదు చేస్తుంది. వెండి లా కనిపించే డిన్నర్ ప్లాట్లు, ఇంకెన్నో రాకాల గృహాలంకరణ వస్తువులు ఈ జర్మన్ సిల్వర్ తో తాయారు చేస్తున్నారు. ఈ జర్మన్ సిల్వర్ నే స్వర్ణ కారులు తమ కళా నైపుణ్యం తో రకరకాల అభారణాలు కుడా చేస్తున్నారు. వెండి వస్తువుల పైన ఇష్టం వుండి, అంత ఖరీదు అబ్బా వద్దు లే అనుకుంటే ఈ జర్మన్ సిల్వర్ ఒక్క సారి చూడొచ్చు. పూజా సామాగ్రి, విగ్రహాలు అయితే ఎంతో బాగున్నాయి. ఒక్క సారి ఇమగెస్ చూడండి.

    ఈ వస్తువులు ఎంతో కళాత్మకం

    వెండి అందం, బంగారపు రంగు సొగుని కలిపి వేసుకుని, చాలా చౌక ధరలు అందరి ఇళ్ళల్లో కనువిందు చేస్తుంది జర్మన్ సిల్వర్ పూజా సామాగ్రి నుంచి ఇంటి…

  • గోలా కోసం పిల్లలు గోల పెడతారంటే ఆశ్చర్యం ఏముంది పిల్లల ఫేవరెట్ అది. ఆరంజ్, రోజ్, పైనాపిల్, వంటి రకాలు ఇంకెన్నో కోత్త రాకాల కలపోత తో ఊరిస్తోంది. గోలా ఐస్ ను సన్నగా తురిమి చేత్తో ముద్దగా చేసి పుల్ల కు గుచ్చి దాని పైన మనకు కావాల్సిన ఫ్లేవర్ సిరప్ పోసి ఇచ్చే గోలా ఎప్పటిదో. ఇప్పుడు ఆ గోలా ను కప్పులో తినొచ్చు. డ్రై ఫ్రూట్ గోలా, కండెన్సేడ్ మిల్క్ తో పాటు చాకొలెట్ సిరప్ చాకొ చిప్స్ కలిపి తాయారు చేసే చాక్లెట్ ఫలూదా గోలా, పన్నీర్ గోలా, పాన్ గోలా, స్ట్రాబెర్రీ గోలా, ఎగ్జోటిక్ ఫ్రూట్ గోలా,సందడి చేస్తుంటే పిల్లలు ఊరుకుంటారా. ఇవి కాస్త ఓపికగా చేస్తే ఇంట్లోనూ తయారవ్వుతాయి. ఇంట్లో ఐస్ తాయారు చేసి మిక్సిలో వేసి ముక్కలు చేసి అందులో పండ్ల జ్యూసుల్ని రెడీమేడ్ సిరప్ ని పోస్తే గోలా రెడీ. ఇక పిల్లల గోల తగ్గిపోతుంది.

    ఇది ఇంట్లోనూ తాయారు చేయొచ్చు

    గోలా కోసం పిల్లలు గోల పెడతారంటే ఆశ్చర్యం ఏముంది పిల్లల ఫేవరెట్ అది. ఆరంజ్, రోజ్, పైనాపిల్, వంటి రకాలు ఇంకెన్నో కోత్త రాకాల కలపోత తో…

  • ఒక జ్యూవెలరీ లైబ్రరీ వుంది. పే ఫెర్ యూజ్ బేసిస్ లో అక్కడ వుండే ఏ ఆభరణాన్నయినా అద్దెకు తీసుకోవచ్చు. వీటిని కొనక్కరలేదు EVES24.కామ్ కి వెళ్లి చూడండి. బంగారు వజ్రాభరణాలు అద్దెకిచ్చే స్టోర్ ఇది. కేవలం బంగారమే కాదు, రకరకాల రత్నాలు, ముత్యాలు పొదిగిన హారాలు, గాజులు, దిద్దులు బ్రేస్ లెట్స్ ఎన్నో రకాలు. వీటిలో నచ్చినవి ఎంపిక చేసుకుంటే కంపెనీ సిబ్బండి ఇంటికి తెస్తారు. వీటిని మూడు రోజుల పాటు మనం దగ్గర ఉంచుకో వచ్చు. దీనికి గానూ అద్దె చెల్లించాలి. ఇంకా ఇలాంటివే రెండు జ్యువెల్ కామ్, టిబీజి బ్రైడల్ స్టోర్ కామ్, లాంటివి ఇంకెన్నో వున్నాయి. విలువైన రాళ్ళ నగలు సంగతి అలా వుంచి ఇమిటేషన్ నగలు ఎక్కువ ఖరీదే. అంత ఖరీదు పెట్టి ఎదో ఒక అకేషన్ కోసం కొనుక్కోవడం ఎందుకు? రెంట్ జ్యూవెల్ కామ్ హైదరాబాద్ తో సహా ఇంకో 80 నగరాల్లో నగలను అద్దేకిస్తుంది. నగల సరదా తీరాలి అంటే ఇవి చూడొచ్చు.

    నగలు కొనకుండా ఇంటికొస్తాయి

    ఒక జ్యూవెలరీ లైబ్రరీ వుంది. పే ఫెర్ యూజ్ బేసిస్ లో అక్కడ వుండే ఏ ఆభరణాన్నయినా అద్దెకు తీసుకోవచ్చు. వీటిని కొనక్కరలేదు EVES24.కామ్ కి వెళ్లి…