• కొన్ని రిసెర్చిలు కొందరి బిజినెస్ లను అమాంతం పెంచేస్తాయి. ఇప్పుడో రిసెర్చ్ ఫలితం అలాంటిదే. అలాగే ఐస్ క్రీమ్ ప్రియులకు కుడా అద్భుతం అనిపించేస్తుంది. రకరకాల కారణాలతో తల్లులు ఐస్ క్రీమ్ ప్రియులకు కూడా అద్భుతం అనిపిస్తుంది. రకరకాల కారణాలతో తల్లులు ఐస్ క్రీమ్ తినరు. పిల్లలు తింటే తిడతారు. ఇవన్నీ అర్ధం లేని భయాలు అని కొట్టి పరేస్తుందో రిపోర్ట్. ఎంతో మందికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా కేవలం ఐస్ క్రీమ్ మాత్రం ఇచ్చారట. ఆ అంతమందికి అద్భుతమైన జ్ఞాపక శక్తి, మెదడు తెలివి తేటలు పెరిగిపోయాయట. అంతేనా కఠినమైన ఫజిల్స్ ఇట్టే పూర్తి చేసారంటున్నారు. పరిశోధకులు. ఇది కొట్టి పారేసే విషయం మాత్రం కాదు. ఎందుకంటే అసలే ఎండలు. అందులో ఐస్ క్రీమ్ ఈ రిపోర్టును ఏదయితే అది అయ్యిందిలే అని నమ్మి ఐస్ క్రీం హాయిగా తినేయమని చెప్పడం బెస్ట్ అనిపిస్తుంది. నోట: పళ్ళ డాక్టర్ ని ఓసారి కలసి మాట్లాడి మరీ తినండి.

    ఐస్ క్రీం తో ఎంతో చురుకుతనం

    కొన్ని రిసెర్చిలు కొందరి బిజినెస్ లను అమాంతం పెంచేస్తాయి. ఇప్పుడో రిసెర్చ్ ఫలితం అలాంటిదే. అలాగే ఐస్ క్రీమ్ ప్రియులకు కుడా అద్భుతం అనిపించేస్తుంది. రకరకాల కారణాలతో…

  • నేను ప్రత్యేకంగా ఉండాలన్న కోరికే బహుశా ఫ్యాషన్ అన్నపదానికి తెర తీసిందేమో. ఎదో ఒక్కటి ఎలాగో ఒకలా మందిలో ఒక్కరుగా.... ఎలాగా అంటే అది అందంగా అంద విహినంగా, కొత్తగా, వింతగా, తమాషాగా తయ్యారవ్వాలి. ఈ కాన్సెప్ట్ లోకి చెప్పులు కుడా వచ్చి చేరాయి. అనేక రకాల కొత్త చెప్పులు. ఇవి కుక్క పిల్లల్లాగా, చేపల్లాగా, అరటి పండు తొక్కల్లాగా, మొలిచిన గడ్డిలాగా....... సందేహం వద్దు. ఇవన్నీ చెప్పుల డిజైన్సే. ఎదో ఒక ప్రేత్యేకత చూపిద్దాం అనుకుని చెప్పుల పైన గడ్డి మొలిచినట్లు కనిపించే జత వేసుకోవచ్చు. ఈ యూనిక్ డిజైన్ లు ఇవ్వాల్టి లేటెస్ట్ ఫ్యాషన్. అప్పుడే ఆన్లైన్ లో సందడి చేస్తున్నాయి. లెక్కలేనన్ని రకాల అరటి పండు తొక్కలు, కుక్క తోకలు, కాట్ బాల్స్ అనుకోండి. అన్నీ చెప్పులే!

    ఇవి చెప్పులేనండీ బాబు

    నేను ప్రత్యేకంగా ఉండాలన్న కోరికే బహుశా ఫ్యాషన్ అన్నపదానికి తెర తీసిందేమో. ఎదో ఒక్కటి ఎలాగో ఒకలా మందిలో ఒక్కరుగా…. ఎలాగా అంటే అది అందంగా అంద…

  • సేవలో కూడా సెలబ్రెటీలే

    నీహారికా, సాటివాళ్ళకు ఎంతో కొంత సేవ చెయ్యడం ముఖ్యమైన బాధ్యతేనంటావా అన్నావు. కొంతమంది అందరు ఎంతో కొంత చేయాలి. అందాల సామంత నీకు ఇష్టం అన్నావు కదా.…

  • మనిషి పుట్టుకతో వరంగా తెచుకున్న నవ్వుని సక్రమంగా ఉపయోగించుకోలేక ఎన్నో అనారొగ్యాలకు గురవ్వుతున్నారని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. శారీరక ఆరోగ్యానికి మానవ స్థితికీ సంబంధం ఉందన్న విషయం వైద్య శాస్త్రం అంగికరించినదే ఒత్తిడికి గురవ్వుతున్న అనవసరపు బెంగ ప్రదర్శించే వారికి రోగాలు త్వరగా సోకుతాయంటున్నారు. మానసికంగా నవ్వడం నేర్చుకోవాలి. నవ్వుతో శరీరంలో ఏర్పడే ప్రీరాడికల్స్ ప్రభావాన్ని నియంత్రించేహార్మోన్ లు ఉత్పత్తి అవ్వుతాయి. అందుకే మానసికంగా నవ్వడం నేర్చుకోవాలి. నవ్వుతో శరీరానికి బాహ్యంగా అంతర్గతంగానే కాదు మనస్సుకి ఎంతో మేలు కలుగుతుంది. మనసారా నవ్వే నవ్వు ప్రభావం మొత్తం 16 శరీర అంగ్ల పైన ప్రత్యక్ష ప్రభావం చుపుతుంది. ముఖ కండరాళ్ళు మొదలుకుని, ఊపిరి తిత్తులు, గుండె రక్త ప్రసరణ, ఇతర శరీర భాగాల కండరాళ్ళు , జీర్ణ వ్యవస్థ వంటివి నవ్వుతోనే మేలు పొందుతాయి. పదినిమిషాలు నవ్వితే శరీరంలో కండరాళ్ళ శక్తి వినియోగామవ్వుతుంది. అలా ఏడాది పాటు ప్రతి రోజు నవ్వితే ఐదు పండ్ల బరువు తగ్గుతారట. నవ్వటం అంటే అంతర్గత అవయువాల చేత జాగింగ్ చేయించటమని ఒక నిపుణుడి అభిప్రాయం. రోగ నిరోధక వ్యవస్థలో భాగంగా అనారోగ్యంతో ఆస్పత్రుల్లో వున్న వారి చికిత్స్య లో భాగంగా నవ్వు ఉపయోగిస్తున్నారు. మనస్పూర్తిగా నవ్వితే మనుషుల మూడ్ మార్చేసే, భాదను తొలగించే ఎండార్ఫన్ విడుదలవ్వుతాయి.

    ఆరోగ్యం కోసం హాస్యం

    మనిషి పుట్టుకతో వరంగా తెచుకున్న నవ్వుని సక్రమంగా ఉపయోగించుకోలేక ఎన్నో అనారొగ్యాలకు గురవ్వుతున్నారని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. శారీరక ఆరోగ్యానికి మానవ స్థితికీ సంబంధం ఉందన్న విషయం…

  • ఎపుడూ బరువు తగ్గే విషయంలో అంతులేనన్ని అధ్యాయినాలు రిపోర్ట్ లు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా బరువు పెరగాలనుకునే వారి గురించి ఒక మంచి అధ్యాయినం వచ్చింది. కొంత మంది ఎప్పుడూ చాలా సన్నగా ఓపిక లేనట్లు ఉంటారు. బరువు పెరగాలి అనుకుంటారు. అయితే వాళ్ళు తినే పదార్ధాలు ఎంపిక చేసుకోవాలి. బరువు పెరగాలి అంటే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా తీసుకోవాలి. పండ్లు, నట్స్, బీన్స్, అనేక కురగాయాల్లో మంసాల్లో ఇవి లభిస్తాయి. తగినంత ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ అవసరం. చేపలు, అవిసెగింజలు చాలా మంచివి. తప్పకుండా తినాలి కుడా. కాల్షియం కావాలి. అంటే ఓ అరలీటర్ పాలు లేదా రెండు కప్పుల పెరుగు తీసుకోవాలి. క్యాలరీల మోతాదు ఎక్కువ వుంటే బరువు పెరగడం సాధ్యం అవుతుంది. ఆహారం తీసుకుంటేనే శరీరం పుష్టిగా ఆరోగ్యవంతంగా తయ్యారవ్వుటుంది. ఈ తీసుకునే ఆహారం వల్ల చర్మం మెరుపు వస్తుంది. వార్దక్య భయాలు కుడా దూరంగా పోతాయి.

    బరువు పెరగాలి అనుకుంటే

    ఎపుడూ బరువు తగ్గే విషయంలో అంతులేనన్ని అధ్యాయినాలు రిపోర్ట్ లు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా బరువు పెరగాలనుకునే వారి గురించి ఒక మంచి అధ్యాయినం వచ్చింది. కొంత…

  • గులబీ పూలు ఎంత అందంగా అయినా వుందనీ, ఎంత జాగ్రత్తగా కాపాడనీ, ఎంత కాలం తాజాగా ఉంటాయి. మహా అయితే వరం. కానీ కష్టం ఇంకో రెండురోజులు. కానీ లండన్ కు చెందిన లగ్జరీ పూల కంపెనీ వాళ్ళు ఎప్పటికీ వాడని రోజాను సృష్టించారు. ఎలాగనీ? ప్రత్యేక పద్దతుల్లో నిల్వ చేస్తే పువ్వులు ఎప్పటికీ తాజాగా వుండేట్లు రకరకాల గులాబీ పువ్వులను గ్లాస్ డామ్స్ లో భద్రపరచి అమ్ముతున్నారు. ఒక్క రోజా పువ్వు ధర 13 వేల నుంచి రెండున్నర లక్షల వరకు ఉంటుందిట. ఎంత గిరాకీ ఎందుకంటే ఈ వాడిపోని గులాబీ గిఫ్ట్ గా ఇచ్చేసి అమ్మాయిల ప్రేమ సంపాదించాలనుకునే వాళ్ళు పుట్టిన రోజుకీ, పెళ్లి రోజుకీ ఇలాంటి అద్భుతమైన బహుమతి ఇచ్చి భార్యను సంతోష పెట్టాలనే భర్తలు ఇష్టంగా డబ్బు సంగతి చూడకుండా కోనేస్తున్నారట. ఓ సారి వికసించాక ఇంకేప్పటికీ వాడిపోని రోజా పువ్వులు చూసేయండి.

    ఈ రోజాలు ఎప్పటికీ వాడవు

    గులబీ పూలు ఎంత అందంగా అయినా వుందనీ, ఎంత జాగ్రత్తగా కాపాడనీ, ఎంత కాలం తాజాగా ఉంటాయి. మహా అయితే వరం. కానీ కష్టం ఇంకో రెండురోజులు.…

  • ఇప్పుడు సెలబ్రెటీల డ్రెస్ ఖాదీ

    ఖాదీ జాతీయ చేనేత వస్త్రం. ఉతికే కొద్దీ ఇంకా మెత్తగా సౌకర్యంగా వుండటం దీని స్పెషాలిటీ. ఇప్పుడు ఖద్దరు దుస్తుల్ని ప్రోత్సహిస్తూ, నాగార్జునా, సామంత లాంటి వాళ్ళు…

  • కొన్ని విషయాలు చెప్పుకుని గర్వ పడొచ్చు. ఇవన్నీ జరిగాయా యధాలాపంగా జరుగుతున్నాయో చెప్పుకోలేము కానీ సంతోషించ వలసిన విషయమే మరి. మన దేశాలో మొదటి హైకోర్టులు, మొదట కలకత్తా, రెండుముంబాయి, తర్వాత చెన్నాయ్, తర్వాత ఏర్పడ్డ హైకోర్ట్ దేశ రాజధాని ఢిల్లీలో ఈ నాలుగు హై కోర్ట్ లో న్యాయ మూర్తుల స్థానంలో స్త్రీలే వున్నారు. చరిత్ర లో ఎప్పుడూ ఇలా జరిగి వుండదు. ఇలాంటి విషయం. ఢిల్లీలో జస్టిస్ రోహిణి 2014 ఏప్రిల్ లో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కలకత్తా హైకోర్టుకి నిషితా నిర్మల్ వచ్చారు. బొంబాయి హైకోర్టుకు జస్టిస్ మంజులా చెల్లుకు, ఇప్పుడు మద్రాసు హైకోర్టుకు ఇందిరా బెనర్జీ ప్రధాన న్యాయమూర్తులుగా పదవీస్వీకారం చేసారు. మొత్తానికి న్యాయం మహిళల చేతుల్లోనే వుంది.

    నాలుగు హైకోర్టుల న్యాయమూర్తులు స్త్రీలే

    కొన్ని విషయాలు చెప్పుకుని గర్వ పడొచ్చు. ఇవన్నీ జరిగాయా యధాలాపంగా జరుగుతున్నాయో చెప్పుకోలేము కానీ సంతోషించ వలసిన విషయమే మరి. మన దేశాలో మొదటి హైకోర్టులు, మొదట…

  • టెక్ నుయా ఇసెడా అనే ఒక జపాన్ పెద్ద మనిషికి ఓ బుజ్జి కుక్కపిల్ల వుంది. అదంటే ఆయనకెంతో ఇష్టం. ఆ పెంపుడు కుక్క పిల్ల పడుకున్నట్లు దిర్ఘాలోచనలో ఉన్నట్లు ఎన్నో ముఖ కవళికలతో పింగాణి వస్తువులు తాయారు చేస్తున్నాడు ఇవన్నీ ఆన్ లైన్ లో అమ్ముతాడు. మాములుగా పింగాణి గిన్నెలు చూసేందుకు ముద్దొస్తాయి. డైనింగ్ టేబుల్ సెట్లు, పచ్చళ్ళు సర్వం పింగాణి వాడేస్తాం. కొత్తగా ఈ కుక్క పిల్లలు, వీటిలో మొక్కలు పెంచుకోవచ్చు. డ్రాయింగ్ రూమ్ డెకోరేషన్ కోసం వాడొచ్చు. కుండీల్లో ఫ్లవర్ వేజుల్లా చూస్తేనే కొనుక్కోవాలి అంటున్నాయి. అంతేనా పిల్లి లాంటి పింగాణి వస్తువులు కావాలని నెట్ లో చూడండి. పిల్లి మొహాల ఫ్లవర్ వేజులు, పూల మొక్కల తోట్లు సర్వం ప్రత్యేక్షం . పిల్లులూ, కుక్కలు ఇష్టమైన వాళ్ళు హ్యాపీగా కొనుక్కోవచ్చు.

    ముద్దొచ్చే పిల్లులు, కుక్కలు

    టెక్ నుయా ఇసెడా అనే ఒక జపాన్ పెద్ద మనిషికి ఓ బుజ్జి కుక్కపిల్ల వుంది. అదంటే ఆయనకెంతో ఇష్టం. ఆ పెంపుడు కుక్క పిల్ల పడుకున్నట్లు…

  • క్రియేటివిటీ అన్న పదం జీవితాల్లో ముఖ్య భాగమై కూర్చుంది. ప్రతి వస్తువులో ఒక కొత్తదనం, సమ్ ధింగ్ స్పెషల్ ఎదో వుండాలి. చివరకు టేబుల్ మాట్స్ తో సహా. ప్లాస్టిక్ టేబుల్ మేట్ వేసేసి డైనింగ్ టేబుల్ పడిపోకుండా ఎదో పెట్టే రోజులు వెళ్ళిపోయాయి. కళ్ళు చెదిరిపోతాయి. ఆశ్చర్యంతో విచ్చుకుంటాయి. పువ్వుల్లాంటి, అకుల్లాంటి అచ్చమైన గడ్డిలాంటి, మెరిసే చుక్కల్లాంటి, ఎన్నెన్నో ఆకారాల్లో టేబుల్ మాట్స్ పైగా కొన్నయితే చాకులు, ఫోర్క్ లు స్పూన్లు పెట్టుకునే సౌకర్యం వుండే మాట్స్ టేబుల్ కే అందం తెచ్చే అందమైన పచ్చని ఆకులూ తీగలు, ఇంటి చుట్టూ ఇంట్లో కూడా పచ్చదనం కావాలంటే పలకరించండి. ఈ మోడ్రన్ టేబుల్ మాట్స్ ని అతిధులు తప్పకుండా ఆశ్చర్య పోతారు.

    ఆకులూ, పూలూ కాదు టేబుల్ మ్యాట్స్

    క్రియేటివిటీ అన్న పదం జీవితాల్లో ముఖ్య భాగమై కూర్చుంది. ప్రతి వస్తువులో ఒక కొత్తదనం, సమ్ ధింగ్ స్పెషల్ ఎదో వుండాలి. చివరకు టేబుల్ మాట్స్ తో…