• ఇప్పుడీ ఎండల్లో చల్లదనం కోసం, అలాగే బరువు తగ్గిపోవటం కోసం ఈ పళ్ళ రసాల వైపే చూడాలి. దీర్ఘకాలం ప్రయోజనం పొందాలంటే ఈ జ్యూస్ లు తాగాలి. పుచ్చకాయలో 80 శాతం వరకు నీరు వుంటుంది. ఇందులో ప్రోటిన్లు కొలెస్ట్రోల్ కొవ్వు తక్కువగా ఉంటాయి. డైట్ ప్లాన్ కోసం అయితే రోజుకి మూడు గ్లాసుల జ్యూస్ తాగొచ్చు. పైనాపిల్ జ్యూస్ శక్తినిచ్చేందుకు మంచి జ్యూస్. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేసి బరువు తగ్గిస్తుంది. అవకాడో జ్యూస్ కొంచం తేనె కలిపి తీసుకోవడం ద్వారా పొట్ట తగ్గించుకోవచ్చు. ఇక టొమాటో జ్యూస్ అయితే టమాటాలు ఉడికించి గ్రైడ్ చేసి చిటికెడు పంచదార కలిపి తాగొచ్చు. వంటి రంగుతో పాటు లావణ్యం మెరుగుపడుతుంది. నేచురల్ యాంటి సెప్టిక్ ఇందులో వుండే లైకోపిన్ సమర్ధవంతమైన యంటి ఆక్సిడెంట్ . ద్రాక్ష జ్యూస్ క్రమం తప్పకుండా తాగి తీరాలి. ఇక నారింజ పండులో కన్నా నలుగు రెట్లు విటమిన్-సి దోసకాయ జ్యూస్ ద్వారా లభిస్తుంది. ఇందులోని పోషకాలు అధిక బరువు అదుపు చేసేందుకు సహకరిస్తాయి.

    ఒంటి రంగు, లావణ్యం మెరుగు పరిచే జ్యూస్ లు

    ఇప్పుడీ ఎండల్లో చల్లదనం కోసం, అలాగే బరువు తగ్గిపోవటం కోసం ఈ పళ్ళ రసాల వైపే చూడాలి. దీర్ఘకాలం ప్రయోజనం పొందాలంటే ఈ జ్యూస్ లు తాగాలి.…

  • కొన్ని రిపోర్ట్స్ బావుంటాయి. వీటిని అనుసరిస్తే బావుంటుంది అనిపిస్తుంది. అలాంటిదే ఇది. వ్యాయామం ఎప్పుడూ చేస్తే బెస్టు అన్న విషయం పైన ఎప్పుడూ సందేహలుంటాయి. ఈ విషయం గురించి, వ్యాయామం వల్ల కణజాలంలో జరిగే మార్పుల మీద అద్యాయినం చేసాక, ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. అధిక బరువున్న వాళ్ళని ఖాలీ కడుపుతో 60 నిముషాలు, బ్రేక్ ఫాస్ట్ తీసుకున్న రెండు గంటల తర్వాత 60 నిమిషాలు వాకింగ్ వంటి ఎక్సర్ సైజులు చేస్తే వ్యాయామ ప్రభావంతో తేడా స్పష్టంగా ఉంటుందిట. రక్త నమూనాలు పరిక్షిస్తే శరీరంలోని అడిపోజ్ టిష్యూ, తిన్న తర్వాత, తిన్నాక, తిన్న రెండు గంటల తర్వాత వేర్వేరుగా స్పందిస్తున్నట్లు తేలింది. కనుక ఏమీ తినకుండా ఓ గంట పాటు వ్యాయామం చేయగలిగితే ఫలితం పొందవచ్చు.

    పరగడుపున వ్యయామం బెస్ట్

    కొన్ని రిపోర్ట్స్ బావుంటాయి. వీటిని అనుసరిస్తే బావుంటుంది అనిపిస్తుంది. అలాంటిదే ఇది. వ్యాయామం ఎప్పుడూ చేస్తే బెస్టు అన్న విషయం పైన ఎప్పుడూ సందేహలుంటాయి. ఈ విషయం…

  • నీహరికా, చక్కని ప్రశ్న, మనల్ని మనం అర్ధం చేసుకోకుండా ఎదుటి వాళ్ళదే తప్పు అని నిర్ణయానికి నిమిషంలో వచ్చేస్తున్నారు. ఇదెంత వరకు సబబు అన్నావు. అస్సలు కానే కాదు. మాన్ దగ్గర, మన స్నేహంతో వుండేవాళ్ళని నీదే తప్పులే అని తేల్చేసే ముందర ఎవరికీ వాళ్ళు పరిశీలించుకోవాలి. ఇది కొంచం అసౌకర్యమే ఎవరి తప్పులు వాళ్ళు ఎంచుకోగలమా? మన ఆలోచనే తప్పనుకోగలమా అంటే స్వీయ విశ్లేషణ అన్నది కీలకమైనదే కదా? మనలోని ఫీలింగ్స్ ప్రతిసారి క్లియర్ కట్ గా వుండవు. వాటిని అవగాహనా లోపం చేసుకునేందుకు కొంత సమయం కావాలి. జాగ్రత్తగా ఆలోచిస్తుంటే నొప్పించే భావాలు ఇట్టే తగ్గిపోతాయి. జీవితంలో స్ట్రగుల్ అవ్వుతున్నప్పుడు కొన్ని సార్లు వాటి ప్రభావాన్ని ఇతరుపైకి తోసి వారి పై ఆరోపణలు చేస్తారు. అసంకల్పితంగా అనకు. మన వ్యక్తిగత వత్తిడిని ఇతరులపై నెట్టేందుకు ఇలా మనస్సును ప్రోత్సహిస్తుంది. తప్పు ఎదుటి వాళ్ళదే అని ఫోర్స్ చేస్తుంది. అందుకే ముందుగా ఎవరికి వాళ్ళు అర్ధం చేసుకోవాలి. అలా విశ్లేశిస్తేనే అసలు ఎవ్వరిది తప్పు? అనవసరంగా అపార్ధం చేసుకున్నానా? ఎదుటి వాళ్ళను ఎంతో బాధ పెట్టాం అన్న ఆలోచనలన్నీ వచ్చేస్తాయి.

    మన కంప్లయిట్స్ ఎదుటి వాళ్ళ పైనా?

    నీహరికా, చక్కని ప్రశ్న, మనల్ని మనం అర్ధం చేసుకోకుండా ఎదుటి వాళ్ళదే తప్పు అని నిర్ణయానికి నిమిషంలో వచ్చేస్తున్నారు. ఇదెంత వరకు సబబు అన్నావు. అస్సలు కానే…

  • ప్రతి మనిషి ఈ ప్రపంచంలో కేరింగ్ యాటిట్యూడ్ తో వుంటే మనుషులు సుఖశాంతులతో జీవిస్తారు. ప్రతి ఒక్కరికి ఈ యాటిట్యూడ్ చాలా అవసరం. మన పట్ల మనవారి పట్ల చూపించే ఓ దృక్పదం చేసే వాళ్ళకి ఆ జాగ్రత్త పొందిన వాళ్ళకి ఎంతో భద్రత అనిపిస్తుంది. మనుష్యుల మధ్య ఆప్యాయత అనురాగాలు పెరుగుతాయి. ఈ దృక్పధాన్ని కుటుంబ సభ్యులు స్నేహితుల జీవితంలో స్నేహితులందరికీ చర్య తో మాటలతో ప్రదర్శించగలగాలి. ఇంట్లో సంతోషంగా ఉండకపొతే బయటా ఉండలేం. మనస్పూర్తిగా ఎదుటి మనిషి ప్రదర్శించే ఈ కేరింగ్ దృక్పదంతో జీవితం సంతోష పూరితంగా వుంటుంది. మనుషులు ఒక్కలపట్ల ఒక్కళ్ళు పూర్తి ప్రేమతో ఆనందంతో ప్రవర్తిస్తే ఏం చేసినా మనస్పూర్తిగా చేస్తే ఆ చర్య యొక్క స్వభావం కుటుంబాన్ని ఆనందం తో ఉంచుతుంది. అందుకే కుటుంబ సభ్యుల మధ్య క్షమాగుణం, ఆప్యాయత, ప్రేమ కేరింగ్ వుండాలి.

    కేరింగ్ యాటిట్యూడ్ చాలా అవసరం

    ప్రతి మనిషి ఈ ప్రపంచంలో కేరింగ్ యాటిట్యూడ్ తో వుంటే మనుషులు సుఖశాంతులతో జీవిస్తారు. ప్రతి ఒక్కరికి ఈ యాటిట్యూడ్ చాలా అవసరం. మన పట్ల మనవారి…

  • ఇది మల్లెల మాసం. ఎండల్లో దొరికే అద్భుతమైన పూలు ఇవి ఈ సువాసనల మల్లెలలో సౌందర్య పోషణ చాలా ఈజీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లు రావు కూడా మల్లెలు ఎండబెట్టి పొడి చేయాలి. అందులో పాలు ముల్తాని మట్టి, ఓట్స్ కలపాలి. దీన్ని ముఖానికి రాసి మర్దనా చేస్తే మృతకణాలు తొలగిపోతాయి. అలాగే కొన్ని బంతి రేకులు, గులాబీ పువ్వులు కలిపి ముద్దగా చేసి అందులో కాస్త పెరుగు కలిపి పుతలా వేసుకోవచ్చు. దీని వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఎండ కారణంగా పేరుకొన్న నలుపుదనం పోతుంది. అలాగే గులాబీ రేకుల్ని ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. అందులో కాస్త గోధుమ పిండి, పెరుగు కలిపి నిగారింపుతో వుంటుంది. ఈ పూత వల్ల చర్మానికి తేమ అంది మృదువుగా మారుతుంది. మందార ఆకుల్ని ఎండ బెట్టి పొడిగా చేసి ఆ పొడిలో పెరుగు చందనం కలిపి ముఖానికి మెడకి ప్యాక్ వేసుకోవాలి. కాసేపయ్యాక కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారిపోతుంది. ఈ పూల ప్యాక్ లు పార్లర్ వేసిన ఫేస్ ప్యాక్ ల కంటే బాగా పని చేస్తాయి.

    మల్లెల ప్యాక్ తో మోహంలో కాంతి

    ఇది మల్లెల మాసం. ఎండల్లో దొరికే అద్భుతమైన పూలు ఇవి ఈ సువాసనల మల్లెలలో సౌందర్య పోషణ చాలా ఈజీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లు రావు…

  • వేసవిలో సూర్యుని ప్రతాపం తీవ్రంగా వుండి శరీరానికి హాని చేస్తుంది. ఎర్రని ఫ్యాన్ లు క్యాష్ లకు చర్మం గురవ్వుతుంది. సున్నితమైన చర్మం గలవారికి ఈ సమస్య ఎక్కువగా వుంటుంది. సాధ్యమైనంత వరకు ఎండకు ఎక్స్ పోజ్ కాకుండా వుండటం మొదటి మార్గం. ఒక వేళ బయటకు వెళ్ళవలసి వస్తే వీలైనంత సన్ స్క్రీన్ అప్లయ్ చేయాలి. ప్రతి నలుగు గంటలకు ఒక్క సారి రీ అప్లయ్ చేస్తూ వుండాలి. చర్మం దాదాపు కవర్ చేయగల కాటన్ వస్త్రాన్ని ధరించాలి. రాత్రి వేళ అలోవీరా జెల్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం పై ప్రభావం తగ్గుతుంది. శరీరమే కాకుండా చర్మము డీహైడ్రేషన్ కు లోనవ్వుతుంది. చమటకు చర్మం తో హైడ్రేషన్ తగ్గుతుంది. మరింత సన్ బర్నింగ్ కు గురవ్వుతుంది. పెదవులు పగులుతాయి. అంచేత దాహం తో నిమిత్తం లేకుండా ప్రతి అరగంటకు మంచి నీళ్ళు తాగాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ వంటివి తాగాలి. వేసవిలో గల దుమ్ము ప్రభావానికి జిడ్డు కాలుష్యం ఎక్కువ. ఇవి మొటిమలు రావడానికి కారణం అవ్వుతాయి. బయట నుంచి రాగానే ముఖం మెడ వాష్ చేసుకోవాలి.

    కాటన్ వస్త్రాలే ధరించాలి

    వేసవిలో సూర్యుని ప్రతాపం తీవ్రంగా వుండి శరీరానికి హాని చేస్తుంది. ఎర్రని ఫ్యాన్ లు క్యాష్ లకు చర్మం గురవ్వుతుంది. సున్నితమైన చర్మం గలవారికి ఈ సమస్య…

  • హైహీల్స్ ఫ్యాషన్ అన్న విషయంలో అమ్మాయిలు ఇంకోమాట చెవిన వేసుకోరు అంచేత సేఫ్టీగా వుండే హైహీల్స్ కు వెళ్లేముందర లోహీల్స్ ను కళ్ళకు అలవాటు చేయాలి. వీటిని లో కిట్టేన్ హీల్స్ అంటారు. ఇవి సురక్షితమైన ఎంపిక. తర్వాత హైహీల్స్ పంప్స్ లేదా వేడ్జస్ విశాలమైన బేస్ తో ఉంటాయి. ప్రత్యేకమైన దుస్తులు వేసుకున్న ఏ సందర్భంలో అయినా హైహీల్స్ పంప్స్ గొప్పగా ఉంటాయి. బయటకు వెళ్ళాలంటే వేడ్జస్ సూట్ అవ్వుతాయి. పైగా ఇవి కళ్ళు పొడుగ్గా ఉన్నాయన్న బ్రాంతినిస్తాయి. అలాగే స్టిలెట్టొస్. ఇవి గ్లామరస్ అద్భుతమైన పొడవాటి ఈ హీల్స్ సూపర్ మోడల్ కళ్ళ రూపాన్నిస్తాయి. సరదాగా వుండే సమ్మర్ డ్రెస్ ధరించినా స్కిన్నీ జీన్స్ వేసుకున్న సూట్ అవ్వుతాయి. స్టైలిష్ సెలబ్రె టీలరూపం ఇస్తాయనడంలో సందేహం లేదు గానీ కళ్ళనొప్పులుంటే మాత్రం ఇవి ధరిస్తే ప్రొబ్లెమ్స్ వస్తాయి. హైహీల్స్ బూట్స్ అయితే జాగ్రత్తగా ద్రేడ్ చేయాలి. జీన్స్ లేదా స్కర్ట్స్ పై మోకాలి వరకు వుండే బూట్లు బాగా నప్పుతాయి. హైహీల్స్ ఫ్యాషన్ అన్న విషయంలో అమ్మాయిలు ఇంకోమాట చెవిన వేసుకోరు అంచేత సేఫ్టీగా వుండే హైహీల్స్ కు వెళ్లేముందర లోహీల్స్ ను కళ్ళకు అలవాటు చేయాలి. వీటిని లో కిట్టేన్ హీల్స్ అంటారు. ఇవి సురక్షితమైన ఎంపిక. తర్వాత హైహీల్స్ పంప్స్ లేదా వేడ్జస్ విశాలమైన బేస్ తో ఉంటాయి. ప్రత్యేకమైన దుస్తులు వేసుకున్న ఏ సందర్భంలో అయినా హైహీల్స్ పంప్స్ గొప్పగా ఉంటాయి. బయటకు వెళ్ళాలంటే వేడ్జస్ సూట్ అవ్వుతాయి. పైగా ఇవి కళ్ళు పొడుగ్గా ఉన్నాయన్న బ్రాంతినిస్తాయి. అలాగే స్టిలెట్టొస్. ఇవి గ్లామరస్ అద్భుతమైన పొడవాటి ఈ హీల్స్ సూపర్ మోడల్ కళ్ళ రూపాన్నిస్తాయి. సరదాగా వుండే సమ్మర్ డ్రెస్ ధరించినా స్కిన్నీ జీన్స్ వేసుకున్న సూట్ అవ్వుతాయి. స్టైలిష్ సెలబ్రె టీలరూపం ఇస్తాయనడంలో సందేహం లేదు గానీ కళ్ళనొప్పులుంటే మాత్రం ఇవి ధరిస్తే ప్రొబ్లెమ్స్ వస్తాయి. హైహీల్స్ బూట్స్ అయితే జాగ్రత్తగా ద్రేడ్ చేయాలి. జీన్స్ లేదా స్కర్ట్స్ పై మోకాలి వరకు వుండే బూట్లు బాగా నప్పుతాయి.

    సూపర్ మోడల్ రూపాన్నిచ్చే హైహీల్స్

    హైహీల్స్ ఫ్యాషన్ అన్న విషయంలో అమ్మాయిలు ఇంకోమాట చెవిన వేసుకోరు అంచేత సేఫ్టీగా వుండే హైహీల్స్ కు వెళ్లేముందర లోహీల్స్ ను కళ్ళకు అలవాటు చేయాలి. వీటిని…

  • తెల్లగా కనిపించాలనే కోరికతో ఎన్నో రకాల క్రీమ్స్ ఉపయోగించి ఇక రంగు తేలక కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంటే బావుంటుంది ఆకునేవాళ్ళు ఎక్కువవుతున్నారు. అంటే కానీ చర్మం రంగు మెరుగుపరచడం కోసం మాత్రం కాదు. ముఖం పైన విభిన్న కలర్ ప్యాచ్ తో వున్న మోల్స్, తెల్ల మచ్చలు, కాలిన గాయాలువున్నా చేస్తారే తప్ప లైటనింగ్ క్రీములు సన్ స్క్రీన్ లు మాత్రమే ప్ర్రస్తుత ప్రత్యామ్నాయం. వీటితో అయినా 20 నుంచి ౩౦ శాతం మాత్రమే చర్మం నునుపుగా మెరుగ్గా వుంటుంది కానీ, ఎన్ని క్రీములు వాడినా చర్మం రంగు మాత్రం సమూలంగా మాసి పోదు. సహజ సిద్దంగా గలరూపానికి మెరుగులు దిద్దే మేకప్ చేసుకోవడం నేర్చుకోవాలి. చర్మానికి పోషకాలందించే ఆహారం వల్ల మెరుపు నిగారింపు ఉంటాయి. తెల్లగా కనిపించాలనే కోరికతో ఎన్నో రకాల క్రీమ్స్ ఉపయోగించి ఇక రంగు తేలక కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంటే బావుంటుంది ఆకునేవాళ్ళు ఎక్కువవుతున్నారు. అంటే కానీ చర్మం రంగు మెరుగుపరచడం కోసం మాత్రం కాదు. ముఖం పైన విభిన్న కలర్ ప్యాచ్ తో వున్న మోల్స్, తెల్ల మచ్చలు, కాలిన గాయాలువున్నా చేస్తారే తప్ప లైటనింగ్ క్రీములు సన్ స్క్రీన్ లు మాత్రమే ప్ర్రస్తుత ప్రత్యామ్నాయం. వీటితో అయినా 20 నుంచి ౩౦ శాతం మాత్రమే చర్మం నునుపుగా మెరుగ్గా వుంటుంది కానీ, ఎన్ని క్రీములు వాడినా చర్మం రంగు మాత్రం సమూలంగా మాసి పోదు. సహజ సిద్దంగా గలరూపానికి మెరుగులు దిద్దే మేకప్ చేసుకోవడం నేర్చుకోవాలి. చర్మానికి పోషకాలందించే ఆహారం వల్ల మెరుపు నిగారింపు ఉంటాయి.

    చర్మం రంగు మారడం అసాధ్యం

    తెల్లగా కనిపించాలనే కోరికతో ఎన్నో రకాల క్రీమ్స్ ఉపయోగించి ఇక రంగు తేలక కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంటే బావుంటుంది ఆకునేవాళ్ళు ఎక్కువవుతున్నారు. అంటే కానీ చర్మం రంగు…

  • వేసవి వస్తే, సెలవులు మొదలైతే పిల్లలూ, పెద్దల ద్రుష్టి సమ్మర్ వెకేషన్ పైనే వుంటుంది. సంవత్సరపు బడలిక తీరేలా, ఏ బరువు బాధ్యత పట్టించుకోకుండా సొంత ఊరికో, లేదా ఏదైనా టూరో వెళ్ళాలి అనుకుంటారు. ఇది ముందే ప్లాన్ చేసుకుంటే రూమ్ రిజర్వేషన్లు మంచి ప్రదేశాలు వెతుక్కుని పెట్టుకోవడం ఆహారపు ఏర్పాట్లు ఎన్నో ఉంటాయి. ఆన్ లైన్ ఆఫ్ లైన్ లలో వేలాడి ప్రయాణపు పాకెజీలు కనిపిస్తున్నాయి. ఈ కుటుంబ ట్రిప్స్ వల్ల కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుందని వారి నడుమ ప్రేమ వసివాడదని నిపుణులు చెప్పుతున్నారు. ప్రతి రోజు ఇంటరాక్ట్ అయ్యేందుకు వీలుకాని ఈ బిజీ రోజుల్లో ఇలాంటి వెకేషన్ ట్రిప్స్ ఫ్రీగా రిలాక్స్డ్ గా కబుర్లు చెప్పుకునే వీలుంటుంది. అలాగే మంచి హోలీడే ఆప్షన్ లోనూ బస ఏర్పాట్లు ప్రయాణ సౌకర్యాలుచూసి పెట్టుకుంటే ఇలాంటి టిప్స్ తో జేవిత కాల మధుర స్మృతుల్ని పదిలపరుచుకునే వీలుంటుంది. మళ్ళి ఏడాది పాటు పని చేయగల కొత్త ఉత్సాహం వస్తుంది.

    సెలవుల్లో సరదాగా జాలీ ట్రిప్

    వేసవి వస్తే, సెలవులు మొదలైతే పిల్లలూ, పెద్దల ద్రుష్టి సమ్మర్ వెకేషన్ పైనే వుంటుంది. సంవత్సరపు బడలిక తీరేలా, ఏ బరువు బాధ్యత పట్టించుకోకుండా సొంత ఊరికో,…

  • వంటలో సాధారణ పద్దతిగా కురగాయల్ని ఉడికిస్తే పోషకాలు పోతాయి అంటున్నారు. కురగాయల్ని వుడికించే సమయంలో నీటిలో కరిగే పోషకాలు, విటమిన్ బి, సి లు వంటివి కొంత మాత్రం కోల్పోతాయి అయితే వండటం వల్ల బీటాకెరోటిన్, లికోపెన్ వంటి కాన్సర్ తో పోరాడగల వాటిని శరీరం గ్రహించగలుగుతుంది. పోషకాలు ఎక్కువగా ఉండాలంటే వండే సమయాన్ని తగ్గించాలి. మైక్రోవేవ్ లో కూరగాయలు వుడికే వాసన వచ్చేదాకా అంటే ఏడు నుంచి పది నిముషాలు. క్యారెట్స్, బంగాళ దుంపలు వంటివి ఐడు నిముషాలు ఉడికిస్తే సరిపోతుంది. కూరగాయల్ని పల్చని స్లైసులుగా కట్ చేస్తే త్వరగా వుడుకుతాయి. ముక్కలు వుడికించే ముందే బాగా వేడి చేస్తే త్వరగా కూర ముక్కలు వేడిగా అయిపోతాయి. ఎక్కువ పోషకాలు పోవక్కరలేదు. తరచూ కలియబెడుతూ వుండాలి. ఒకటి రెండు నిమిషాలకు రుచి చూడాలి. ప్యాన్ అడుగున ఏదైనా లిక్విడ్ మిగిలిపోతే మళ్ళి కలియబెట్టాలి. కూరగాయలు ఉడికించిన నీటిని ఎప్పుడు వృధా చేయకూడదని. ఆ నీటితో చారు వంటివి చేసుకున్న ప్రయోజనమే.

    వండే సమయం తగ్గిస్తే చాలు

    వంటలో సాధారణ పద్దతిగా కురగాయల్ని ఉడికిస్తే పోషకాలు పోతాయి అంటున్నారు. కురగాయల్ని వుడికించే సమయంలో నీటిలో కరిగే పోషకాలు, విటమిన్ బి, సి లు వంటివి కొంత…