• నిజమైన స్ఫూర్తి.

    మహిళలకు స్పూర్తిగా చెప్పుకోదగిన వాళ్ళు ఇప్పటి రోజుల్లో ఎందఱో వున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా డిప్యూటీ కలక్టర్ కట్టా హైమావతి. బ్నగారు పళ్ళెంలో భోజనం చేస్తూ ఎదగలేదు…