•  ఓ వారం నిల్వ చేసుకోవచ్చు 

    ఈ కర్ఫూ సమయంలో బయటకి ఎక్కువ సార్లు తిరిగే అవకాశం లేదు. కూరలు వారానికి సరిపోయేన్ని ఒక్కసారే తెచ్చుకోవలసి వస్తోంది. ఇవి పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ…

  • ప్రశాంతంగా ఉండండి 

    కరోనా వైరస్ భయం,లాక్ డౌన్ టెన్షన్ వంటివి మనసులోకి రానివ్వకండి. ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకోండి అంటున్నారు. సైకియార్టిస్టులు ఉదయం కొద్దిసేపు మెడిటేషన్ చేయటం ద్వారా ఆలోచనలు…

  • ప్రొఫెసర్ అజ్రాఘని 

    కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మందు కనిపెట్టే వరకు జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లో ఉండటం తప్ప ఇంకో గత్యంతరం లేదు. అయితే కరోనా వైరస్ నిర్ములించేందుకు పరిశోధనలు…

  • పరిసరాల శుభ్రత ముఖ్యం 

    కరోనా వైరస్ భయ పెట్టినా  కొన్ని ఉద్యాగాలకు బయటకు వెళ్ళటం తప్పదు. లేదా అవసరమైన పనిలో ఇతరులతో కలసి పనిచేయటం కూడా తప్పదు. కొన్ని జాగ్రత్తలు మాత్రం…

  • “నికుంభిల దేవి అవతారం”

    పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి జరిగిన యద్థంలో ఒక రాక్షసుడు పుట్టాడు.వాడిని శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సంధించాడు కాని అది వెనుదిరిగి వచ్చినది. శివుడు తన…

  • క్రికెటర్ రాధా యాదవ్

    కూరగాయలు అమీ ఒక బీద కుటుంబం నుంచి వచ్చిన రాధా  యాదవ్ ప్రపంచ కప్ లో భారత మహిళల క్రికెట్ జట్టుకు విజయాలు అందించే స్థాయి కి…

  •  ఉదయగిరి హస్తకళలు 

    నెల్లూరు జిల్లా ఉదయగిరి రాజుల కాలం నుంచే చేతి కళలకు పెట్టింది పేరు. నవాబ్ కులీ కుతుబ్ షా కాలం నుంచే ఈ హస్త కళా నైపుణ్యం…

  • “ధన్వంతరి ప్రసాదం”

    ఓం ధాన్వంతరాయ నమః సంపూర్ణంగా ఆయురారోగ్యాయలతో భక్తులందరు వుండాలని ధన్వంతరీ మంత్రాన్ని నిశ్చలంగా జపిస్తే దుష్టశక్తులు మన దరిచేరవు. క్షీరసాగర మధన సమయంలో ధన్వంతరీ వారిది ఎంతో…

  • డైట్ లో ఐరన్ వుందా ?

    తీసుకొనే ఆహారంలో ఐరన్ పుష్కలంగా ఉంటే శక్తితో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అంటున్నారు డైటీషియన్లు . డైట్ లో ఐరన్ నిండిన పదర్దాలు చేర్చుకోమంటున్నారు…

  • నిద్ర నొప్పి నివారణ ఔషధం 

    నిద్ర వల్ల వచ్చే ప్రయోజనాల జాబితా ఎప్పటికప్పుడు పెరిగి పోతోంది . హాయిగా నిద్రపోతే సగం అనారోగ్యాలు రావు . ఇప్పుడే కొత్త పరిశోధన నిద్ర ఓ నొప్పి నివారణ అంటోంది . నిద్ర సరిపోయినంత పోతే నొప్పిని తగ్గించే కోపంగా విడుదలై మత్తు మందు మాదిరిగా పని చేస్తుందని పరిశోదకులు వెల్లడించారు . నిద్ర సరిగా పోకపోతే ఈ హార్మోన్ విడుదల కేంద్రాలు మూసుకుపోయి నొప్పి మరింత పెరుగుతుందని నిపుణులు చెపుతున్నారు . అంతే నిద్ర సహజమైన మత్తుమందు లా పనిచేస్తుందన్న మాట . అందుకే నిద్రకు భంగం కలిగించే పనులేమీ చేయద్దు . ప్రశాంతంగా నిద్ర పోయేందుకు ప్రయత్నం చేయండి అంటున్నారు పరిశోధకులు .

  • కల నిజమాయగా ! 

    శ్రీ దేవి లాగా ఎప్పటికైనా పెద్ద హీరోయిన్ అవ్వాలని ,నాకు ఐశ్వర్యా రాయ్ లాగా క్రేజ్ ఉండాలని ఎన్ని కలలు కనే దాన్నో చెప్పలేను అంటోంది సారా అలీఖాన్ . ఆమె కలలు నిజమైనట్లే ఉంది . స్పోర్ట్స్ ఇండియా సెలబ్రీలు జాబితాలో అరవై ఆరో స్థానంలో నిలబడివుంది సారా అలీఖాన్ . చిన్నతనం నుంచి కరణ్ సినిమాలు ఎంతో ఇష్టంగా చూసేదాన్ని . సినిమాలే నా ఊహల్లో . కానీ 85 కిలోలు బరువున్నాను . ఈ బరువు తగ్గితే సినిమా ఇస్తానన్నాడు డైరెక్టర్ . ఇంకేముందీ జీవితం పూర్తిగా మారిపోయింది . అంత బరువు తగ్గించుకునేందుకు ఎన్ని వ్యాయామాలు చేశానో ,ఎంత నోరు కట్టేసుకొన్నానో అస్సలు ఎవ్వరు ఉహించాలేదు . ఇప్పుడు నేను నటిస్తానని ఎంతో అందంగా ఉన్నవని మార్కులు పడుతున్నాయో అవన్నీ నా కష్టానికి ఫలితం అంటోంది సారా అలీఖాన్ .

  • ఆరేళ్ళుగా పోరాడుతున్నా

    ప్రతివాళ్ళు జీవితం లోనూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది దాన్ని సరిగ్గా ఎదుర్కొనాలి . ఆరేళ్ళ క్రితం ఆషీకీ 2 విడుదల అయ్యాక నేను ఫిజిరల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ యాంగ్జయిటీ తో భాదపడుతున్నట్లు డాక్టర్ కన్ పర్మ చేశారు . ఎదో తెలియని ఆందోళన నన్ను వెంటాడేది . అది జీవితంలో ఎంతో క్లిష్టమైన సమయం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమస్య తో పోరాడుతూనే ఉన్నాను అంటోంది శ్రద్దా కపూర్ . ఈ విషయం నేను దాచి పెట్టాలి అనుకోవటం లేదు నేనెలా బయట పడ్డానో చెప్పాలిగా . ఎంతోమంది కి ఉపయోగ  పడుతుందేమో  ననుకొంటాను . నా అనుభవంతో నేను వాటికీ మందులు వాడకం కంటే మనసు నియంత్రించుకొంటే చాలనుకొన్నాను . ఒక రకంగా నేను బయట పడ్డాను ఇవ్వాళ  . నా షెడ్యూల్స్ నేను ఎలాటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసుకోగలుగుతున్నాను . నన్ను బలంగా ఉండు  అని నామనసుకి చెప్పుకోవటమే నేను చేసే పని అంటోంది శ్రద్దా కపూర్

  • ఆభరణాల్లాంటి స్టాండ్స్

    అచ్చం బంగారు నగాల్లాగే ఉన్నాయి . వినాయకుడు,లక్ష్మీదేవి మయూరాలతో మెరిసిపోయే ఎరుపు ,పచ్చ రాళ్ళతో ఎంతో అందంగా ఉన్నాయి . అగర్బత్తి స్టాండ్ లు ,మాములు వెండి…

  • జరీ మెరుపుల కంచి పట్టు 

    టెంపుల్ డిజైన్లు,భారీ కొంగులతో పట్టుచీరె వేడుకకు అందం తెచ్చేలా ఉంటుంది. కానీ రానురాను పట్టు చీరె రూపం మార్చుకొంది,కొన్ని ముదురు రంగుల్లోనే కొట్టాచ్చినట్లు కనబడే కంచి చీరె…

  • అతిగా చేస్తే నష్టమే   

    శారీరక వ్యాయామాలు మంచి ఆరోగ్యానికి,ఫిట్ నెస్ కు తప్పనిసరి అన్నా విషయంలో ఎలాంటి సేందేహం కూడా పెట్టుకోనక్కర్లేదు. వ్యాయామం చేస్తేనే మనసు శరీరం చురుగ్గ ఉంటాయి. మంచి…

  • కల్తీ ని గుర్తు పట్టచ్చు 

    మనం నిత్యం వాడే ఆహార పదార్ధాల్లో ఎన్నో రకాల కల్తీలు జరుగుతున్నాయి తేలికపాటి పరీక్షతో కల్తీ కనిపెట్టవచ్చు. పాలు కాసిని గిలకొట్టి చూస్తే అందులో ఎక్కువ నురుగు…

  • స్మార్ట్ ఫోన్ల తో డిప్రెషన్

    స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల ఇబ్బందుల గురించి చేసిన ఒక తాజా అధ్యయనం తో దీన్ని ఎక్కువగా వాడేవారిలో డిప్రెషన్ లక్షణాలు గుర్తించారు. శారీరక మానసిక అనారోగ్యాలకు…

  • ఇది గొప్ప పలకరిపు

    రెండు చేతులు జోడిస్తూ చేసే నమస్కారం లో సంస్కారం ,ఆధ్యాత్మికత ,ఆరోగ్యం కూడా  ప్రతిబింబిస్తూ ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . మనదేశంలోనూ పాశ్చాత్య దేశాల్లా కూడా…

  • ఐదు రకాలున్నాయి

    మార్కెట్ లో ఎన్నో రకాల హెయిర్ డై లు దొరుకుతున్నాయి . ముందుగా డైల పట్ల ఒక అవగాహన ఉంటే మంచిది సాధారణం గా ఐదురకాల డై…

  • ముచ్చటైన ముత్యాల ఉంగరం 

    అందమైన ఉంగరం ఎప్పుడు తిరుగులేని ఫ్యాషన్. ఇప్పుడు ఒక్కో వేలిని ఒక్క ఉంగరం తో అలంకరించటం మానేసి కళ్ళను కట్టి పడేసే ఒకే ఒక పెద్ద ఉంగరం పెట్టు…