• ఇదివరలో ఆడపిల్లలకు సంవత్సరం లోపే చెవులు కుట్టించేవాళ్లు. ఒంటి ముత్యం ఎర్ర పూసలు గుచ్చిన బంగారపు కాడతో చెవులు కుట్టేసి కాడ మెలిక వేసేవాళ్ళు. మూడేళ్లు దాటాక ఆ కాదా తీసేసి రింగులు బుట్టలతో అలంకరించేవాళ్ళు. పాత కాలంలో నగల పేర్లు చాలా తమాషాగా ఉంటాయి. తమ్మే కు కాస్త పై భాగంలో తాలూకా అనే ఆభరణం. వీటికి పైన రాళ్లతో పొదిగిన పచ్చ రాళ్లు అనే వాటిని పెట్టుకొనే వారట . ఇంకాస్త పైన మత్స్య బావిలీలు చెవి పై భాగంలో కాశీ పుట్లు. వీటి కింద బూగడలు చెవి పక్కన గుబ బావిలీలు చెవికి ఎన్నో పోగులుండేవి. అలనాటి ఆభరణాలు మళ్ళీ వచ్చాయి. చెవీబీ తమ్మే నుంచి పై భాగం వరకు స్టడ్స్ రకరకాల ఆభరణాలు తగిలించటం ఇప్పటి ఫ్యాషన్ ఇన్ని ఆభరణాల్లో మొహానికి అత్యంత అందం ఇచ్చే వేలాడే బుట్టలే. బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఈ బుట్టల్ని వదిలిపెట్టరు. ఎక్కువ బంగారం తో చూడ చక్కని డిజైన్ ల తో ఎప్పటికీ మారదీ బుట్టల అందం.

    జుంకాలే అందం .

    చుడీదారులు లెహంగాలు ఏ వస్త్ర స్రేణి అయినా నిండుతనం రావాలి అంటే జుంకీలు అలంకరించుకోవాలి. ముత్యం , పగడం , గోమేధికం , కుందన్లు పొదిగిన బంగారు…

  • ఫ్రూట్ హ్యాండ్ బ్యాగ్స్.

    వాటర్ మిలాన్ , లీచీ ఫ్రూట్స్ , బ్లాక్ బెర్రీలు , బ్రోకలీలు హ్యాండ్ బాగులు అయితే ఎలా ఉంటుంది. ప్రకృతి సహజమైనవన్నీ మాకిష్టం అనే అమ్మాయిలు…

  • ధోతి చీర మంచి ఎంపిక .

    చీర నాకెంతో ఇష్టంకాని కట్టుకోవడం చాల కష్టం అంటున్నారు అమ్మాయిలు.ఇప్పటిలో ధోతీచీర రెడీమెడ్ వచ్చేసాయి.కానీ చీరకట్టు ప్రాబ్లమ్ కానేకాదు. అంచులో పట్టు లేదా జరీ ధోతిచీరలో బ్లౌజు…

  • మృదువైన చర్మం కోసం.

    ఇది చలికాలం కనుక వేడి నీటితో స్నానం చెయ్యడం గాఢత ఎక్కువగా ఉండే సబ్బులు వాడటం కాస్త వయస్సు ఎక్కువగా ఉంటే చర్మం పొడిబారుతుంది. ఒంట్లో తేమ…

  • ఎప్పటకీ పోల్కా డాట్సే.

    ఈ ఏడాది ఫ్యాషన్ వస్త్రశ్రేణి రంగులు తెలుపు ఎరుపు , లేత గులాబీ ఉదా అన్నారు ఎక్స్ పర్ట్స్. డార్క్ డెనిమ్ ఫ్యాబ్రిక్ కూడా మొదట వరుసలో…

  • ఇది సహజ సన్ స్క్రీన్.

    కాసేపు ఎండలో ఉన్నా సూర్య రశ్మి ప్రభావంతో చర్మం పై నీటి శాతం తగ్గి చర్మం పొడి బారిపోతుంది. పెదవులు, కణతలు దగ్గర డ్రై ప్యాచ్ లు…

  • జిడ్డు వదలడం లేదా?

    ఎన్ని సబ్బులు, వాష్ లతో మొహం కడుగుతున్నా, మొహం ఊరికే జిడ్డుగా అయిపోతూవుంటుంది. హ్యుమిడిటీ చమటలు వల్లనే చర్మం జిడ్డుగా అవ్వుతుంది . యాపిల్ జ్యుసి, నిమ్మరసం…

  • ఫుట్ మసాజ్ తో లాభం.

    మన శరీరంలో బరువు మోసే  పాదాలు అలసి పోతూ  ఉంటాయి . సహజంగానే వారంలో ఒక్కటి రెండు సార్లు  ఓ గంట చొప్పున ఫుట్ మసాజ్ చేయించుకుంటే …

  • మార్కెట్ లో ఏవ్ బ్రైటనింగ్ క్రీములు పరంపరాలుగా వస్తున్నాయి. చర్మ సౌందర్యం పట్ల మేకప్ విషయంలో శ్రద్ధ ఎక్కువైపోతోంది కనుక ఈ క్రీమ్స్ అనేకం లభిస్తున్నాయి. ఇవన్నీ లోపాల్ని సరిచేయటమే కాకుండా వాటిని సరిచేస్తున్నాయి కూడా. చాలా బ్రైటనింగ్ క్రీమ్స్ మాయిశ్చరైజర్స్ ను భర్తీ చేస్తుంటాయి. అర్చుటెన్ ,ఎంబ్లిక్, లికోరిస్ ఎక్సట్రాక్ట్స్ తో తయారు చేసే ఈ క్రీముల్ని విటమిన్ A, C, E వంటి యాంటీ ఆక్సిడెంట్స్ నుంచి ప్రీ రాడికల్స్ కు దైనందిన ఎక్సపోజర్ నుంచి కాపాడే దాకా లక్షణాలుంటాయి. చర్మానికి కాంతిని ఇస్తాయి. కొన్నింటిలో అదనంగా హైడ్రేటింగ్ కారకాలు కూడా ఉంటాయి. సన్ క్రీమ్స్ కలర్ కరెక్షన్లకు ఉద్దేశించినవి కనుక సమమైన టాన్డ్ కాంప్లెక్షన్ వస్తుంది. మచ్చలు ఇతర సమస్యల్ని మాయం చేస్తాయి. ఈ క్రీమ్స్ ఒక్కొక బ్రాండ్ లో మూడు అంతకంటే ఎక్కువ షేడ్స్ ఉంటాయి. చర్మ తత్త్వం టోన్ ను అనుసరించి ఈ క్రీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి.

    రాత్రే వాడాలి.

    రాత్రి పడుకునే ముందర  తలా నుంచి అరి కాలి  వరకు ఎలాంటి మేకప్  క్రీములు  శుభ్రంగా తొలగించి మరీ  పడుకోండి అంటున్నారు  ఎక్స్ పర్ట్స్. రాత్రి వేళ…

  • ఇవి ట్రెండీ.

    పెర్స  ఫెక్సీ  హీల్స్  ఇపుడు ట్రెండీ  బాగ్స్, గ్లాసెస్ ఆభరణాలతో ఈ పెర్స  ఫెక్సీ  హీల్స్  కూడా ఫ్యాఅశం హీల్స్. అంతర్జాతీయ డిజైనర్స్  వీటిని తమ ఉత్పత్తుల్లో …

  • ఎవ్వరికైనా సూట్ అవ్వుతాయి.

    నోస్ పిన్స్ ఇప్పుడు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ . ఎప్పుడో ఇవీ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ లో కామం గా ధరించే నాగ. ఇప్పుడు ఇది కాస్త…

  • ఇక మొదలు.

    ఇక చలి వెనక్కి పోతుంది. వేసవి ఫ్యాషన్ మొదలెట్టే సమయం ఇది. హాని చేసే సూర్య కిరణాల నుంచి కాపాడుకునే స్టయిల కోసం స్కార్ప్లు ఎంచుకోవడం మొదలు…

  • క్యారెట్ మాస్క్.

    వారానికి ఒక్క సారి క్యారెట్ మాస్క్ వేసుకుంటే మంచి మెరుపు, నిగారింపు వస్తుందంటున్నారు ఎక్స్ పర్ట్స్. క్యారెట్ మెత్తగా ఉడికించి గుజ్జుగా చేసి తేన, ఆలివ్ ఆయిల్,…

  • పర్ ఫెక్ట్ చీర కట్టు.

    తీర్చి దిద్దినట్లు కొలతలతో వంపులతో అందరికీ శరీరాలు వుండవు. చక్కగా ఆరోగ్యంగా వుంటారు, మంచి వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఆహారం తీసుకుంటారు కనుక ఎద్లెటిక్ బాడీ తో…

  • చర్మం బావుంటుంది.

    చర్మం పైన శ్రద్ధ తగ్గితే వార్ధాక్య లక్షణాలు వస్తాయి. కళ తగ్గి చర్మమ వయస్సుని పెంచేస్తుంది. అందుచేత చర్మం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఉదయం వేసుకున్న…

  • చక్కని కండీషనర్.

    కొబ్బరి నీళ్ళు దాహ శాంతి కోసం అనుకుంటారు కాణీ ఎన్నో సౌందర్య ప్రయోజనాలున్నాయి. టోనర్లు, మాయిశ్చురైజర్స్ ఇచ్చే ఫలితాలు ఇస్తాయిఈ నీళ్ళు. మూతిమలు మచ్చలు వున్న చోట…

  • అతి అనర్ధమే.

    అతిగా తలస్నానం చేయడం వల్ల కేసాలకు నష్టమే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. జుట్టు మొలిచే చూట ఒక  సెంటీమీటర్లో నాలుగవ వంతు భాగం దేర్మాస్ అనే చర్మపు…

  • యవ్వనమోస్తుంది.

    తాజా ఆకు కూరలు, కూరగాయల ముక్కలు తింటుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి అని ఎప్పటి  నుంచో వింటున్నాం. తాజా అద్యాయినాల్లో ఓ కప్పు ఆకుకూర, ఇంకో…

  • వారి సౌందర్య రహస్యం ఆలివ్.

    అందానికి ఆధారం ఆలివ్ నూనె అంటారు. గ్రీకు వనితలకు సౌందర్య రహస్యం ఆలివ్ లతో ఫేస్  మాస్క్ వేసుకోవడం అంటారు. చర్మం తేమగా తాజాగా కనిపించాలంటే ఆలివ్…

  • జీన్స్ చాలా కంఫర్ట్.

    ఫార్మల్ గా కనిపిస్తే బావుంటుందని చాలా మంది అమ్మాయిలు ఆఫీసు కు జీన్స్ వేసుకుని వెళ్ళేందుకు ఇష్టపడరు. కానీ డెనిమ్ జీన్స్ చాలా సౌకరంగా ఉంటాయని ఫ్యాషన్…