• సంగీతం నాకు వారసత్వం

    నా లక్ష్యం హాలీవుడ్ లో టాప్ 10 వ జాబితాలో చోటు తో పాటు గ్రామీ అవార్డ్ సాధించటం, ఎవరికైనా లక్ష్యంతో పాటు ఫ్యాషన్ కూడా ఉండాలి…

  • అత్యంత స్వచ్ఛం

    ప్రపంచం లోని స్వచ్ఛమైన నదుల్లో మేఘాలయా లోని ఉంగోట్ నది మొదటిది(UMNGOT) అట్టడుగున ఉండే ఇసుక కూడా స్పష్టంగా కనిపించే ఈ నది ఒక అద్భుతం మేఘాలయా…

  • అందంగా షుగర్ లేసులు

    పిల్లలు పుట్టిన రోజు వేడుకల కోసం అందంగా ఉండే షుగర్ లేస్ లు తయారు చేస్తున్నారు బేకరీ ఆర్టిస్ట్ లు పువ్వులు, ఆకులు, జంతువుల డిజైన్లతో కూడిన…

  • చక్కెరకు ప్రత్యామ్నాయం

    తీయని చక్కెర కు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. పండ్ల నుంచి తయారు చేసే ఎరిథ్రిటాల్ పౌడర్ రూపంలో దొరుకుతుంది. ఈ తీపి లో సైడ్ ఎఫెక్ట్స్ భయం…

  • పళ్ళు తినటం మంచిదే కానీ పళ్ళ రసాలు ఆరోగ్యం కావని చెపుతున్నారు శాస్త్రజ్ఞులు. గ్లాస్ జ్యూస్ కోసం నాలుగు పళ్ళు అవసరమైతే ఆ పళ్ళు జ్యూస్ తీయటం కన్నా తినటం బెటర్ అంటున్నారు. పెద్ద గ్లాస్ పళ్ళ రసంలో పోషకాల కన్నా క్యాలరీ లే ఎక్కువగా శరీరానికి అందుతాయి. అలాగే తేలికగా ఉంటుండీ కదా అని ప్యాక్ చేసిన జ్యూస్ టిన్ పైన లో ఫ్యాట్ అని రాసి ఉన్నప్పటికీ అది నిజం కాదని గ్రహించాలంటున్నారు. అంతే కాదు ప్యాక్ చేసి నిల్వ చేసిన జ్యూస్ లో ఏ ఏ ఫ్రూట్స్ ని కలిపారు నిల్వ ఉండేందుకు వాడిన రసాయనాలు రుచికోసం చేర్చిన చక్కర తక్కువ శాతంలో ఉప్పు ఇవన్నీ లెక్కలు చూడమంటున్నారు. ఒక గ్లాస్ తాజా ఆరెంజ్ జ్యూస్ ద్వారా 110 క్యాలరీలు లభిస్తే అదే తాజా ఆరెంజ్ ద్వారా 62.9 క్యాలరీలు లభిస్తాయి. తాజా ఆపిల్ ద్వారా 87. 9 క్యాలరీలు లభిస్తాయి. ఇదే సాఫ్ట్ డ్రింక్స్ ద్వారా 138 క్యాలరీలు లభిస్తాయట. మిగతా పండిన పండ్ల లో ఫైబర్ శాతం ఎంతో ఎక్కువగా ఉంటుందనీ ఆలా పండిన పండే రుచిగా ఆరోగ్యానికీ మేలు చేస్తుందనీ గ్రహించాలని సలహా ఇస్తున్నారు.

    గ్రీన్ జ్యూస్ లు బెస్ట్

    గ్రీన్ జ్యూస్ లా వాడకం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది ఇవి తాజాగా ఉండటం తో పాటు సేంద్రియమైనవి. జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. బరువు తగ్గించడంలో అద్భుతంగా…

  • అప్డేట్ అవ్వండి

    నిరంతరం నైపుణ్యాలు మెరుగుపరచుకోండి, సాంకేతిక వ్యవహార పరంగా వచ్చే మార్పులను తెలుసుకోండి. నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి. అప్పుడే విజయ ప్రస్థానం కొనసాగుతుంది అంటుంది శ్రేయసి. జర్నలిస్ట్…

  • ఎల్లలు లేని సృజన

    వినూత్నమైన ఫ్యాషన్ డిజైన్లను రూపొందించింది, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గుర్తింపు తెచ్చుకుంది రేఖ గుప్తా. టిష్యూ పేపర్ తో చేసిన, గౌను మైనం తో…

  • ఒక్క రాత్రిలో ఫలితం

    చర్మం పొడిబారకుండా కొబ్బరి నూనె రాస్తుంటారు చలి గాలులు నుంచి రక్షణ ఇచ్చే ఈ కొబ్బరినూనెతో ఒక రాత్రిలోనే మెరిసే దంతాలు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్.…

  • సులువైన వ్యాయామం

    కదిలే పని లేకుండా డెస్క్ జాబ్ చేసే వాళ్లను మెడ, నడుము భుజాల నొప్పులు వేధిస్తాయి. బయట వ్యాయామం చేసే సమయం దొరక్క పోతే కనీసం డెస్క్…

  • పిల్లలకు ఆశ్రయం

    ఆశ్వాస భవన్ ఏర్పాటు చేశారు సిస్టర్ ఫాబియోలా ఫాబ్రి  ఇటలీ లోని ఫ్లోరెన్స్ లో పుట్టిన సిస్టర్ ఫాబ్రి సేవా కార్యక్రమాలు చేయడం కోసం కేరళ వచ్చింది…