• ఇక నిర్ణయం మాదే

    ఈవ్ వరల్డ్ అనే సోషల్ మీడియా వేదికగా ప్రపంచంలోని మహిళలను కలుపుతున్నారు అపర్ణ ఆచారేకర్‌. ఐడెంటిటీ, ఇండిపెండెన్స్ ఇన్ క్లూజన్  అనే మూడు అంశాల ఆధారంగా నిర్మితమైన…

  •  చర్మం మెరుపుకు గ్రేప్స్ ప్యాక్

    గ్రేప్స్ ప్యాక్ తో చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. ద్రాక్షలో చర్మానికి పోషణ అందించే విటమిన్-సి,ఎ,బి6 ఫోలేట్ లు పుష్కలంగా ఉంటాయి.వీటిలోని ఆంథోసైయానిన్,యాంటీ ఆక్సిడెంట్లు…

  • అందాల పోటీలకు డిజిటల్ పాఠాలు

    ‘మిస్‌ ఇండియా’ మిస్‌ దివా’ కావాలనుకునే లక్ష్యం ఉన్న అమ్మాయిల కోసం నడుస్తోంది. ది గ్రూమింగ్ స్కూల్ వివిధ రంగాల నిపుణులతో వీడియో టూటొరియల్స్ నిర్వహించేందుకు శ్రీకారం…

  • విశ్రాంతి ముఖ్యం

    కోవిడ్ సోకిన వాళ్ళలో చాలామందికి ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు దీర్ఘకాలం విసిగిస్తూ ఉంటున్నాయి. ఈ లక్షణాలు మూడు నెలల లోపు తగ్గిపోతాయని ఎక్కువ విశ్రాంతి తీసుకొమ్మని…

  • పాలరాతి పనితనం

    Marble inlay అనేది ప్రాచీనమైన పాలరాతి అలంకరణ.ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా పాలరాతి పనితనానికి పేరెన్నికగన్నది. మేఘాలయాల కాలం నుంచి మార్బుల్ ఇన్ లే పనితనానికి…

  • చాలా ఆరోగ్యం

    సాధారణ గోధుమపిండి కంటే మల్టీగ్రెయిన్ పిండి లోవాడిన ధాన్యాలు, పప్పుల ను బట్టి పోషక విలువల్లో తేడాలుంటాయి. సోయా చిరుధాన్యాలు పప్పు ధాన్యాలతో చేసిన పిండి లో…

  • ఈ మాంసం పర్యావరణ హితం

    మాంసం పోషక విలువలున్న ఆహారమే కానీ పర్యావరణానికి హానికరం అందుకే మాంసాహారానికి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించి పెసర, సోయా, బఠానీ, పుట్టగొడుగులు బియ్యం వంటి పదార్థాలతో శాకాహార…

  • రాచరికం నాకొద్దు

    రాచరిక కుటుంబంలో పుట్టి సింహాసనం వద్దనుకొంటోంది నెదర్లాండ్స్ రాకుమారి ప్రస్తుత రాజు విల్లెమ్ అలగ్జాండర్ పెద్ద కూతురు అమాలియా ఈమె యుక్త వయసు రాగానే ప్రిన్సెస్ ఆఫ్…

  • యవ్వన వంతం

    పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్న చందనం లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. మొటిమలు తగ్గించడం ఎండ వల్ల ఏర్పడిన నలుపును తగ్గించడం శరీర ఛాయా…

  • ఇలా తింటే ఆరోగ్యం

    మనం తీసుకునే ఆహారం ద్వారా అందే పిండిపదార్థాలు గ్లూకోజ్ గా మారడం వల్లే బరువు పెరుగుతుంది. కనుక సంక్లిష్ట పిండి పదార్థాలు ఉన్న ఆహారం ఎంచుకోవాలి సాధారణ…