అక్షర దానం చేసిన రుబల్‌

అక్షర దానం చేసిన రుబల్‌

అక్షర దానం చేసిన రుబల్‌

లండన్ లోని ప్రభుత్వ స్లేడ్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో పట్టా తీసుకున్న రుబల్‌ నాగి ముంబైలో మురికివాడల పిల్లల కోసం అనంతమైన కృషి చేశారు. మిసాల్ ముంబాయి స్లోగన్ తో మురికివాడల ఇళ్ల గోడల పైన అక్షరాలు ,అంకెలు,గుణింతాలు   ,బొమ్మలు తన ఆర్ట్ ద్వారా ఆరు లక్షల 75 వేల మందికి అక్షరధానం చేశారు రుబల్‌ నాగి. రాజస్థాన్,తెలంగాణ, జమ్ము కాశ్మీర్,ఉత్తరాఖండ్,మహారాష్ట్ర గ్రామాల్లో నిరుపేద పిల్లల కోసం ఆర్ట్ క్యాంప్ లు ఏర్పాటు చేశారు. రెండు దశాబ్దాలలో రుబల్‌ నాగి ఎనిమిది వందల శిల్పాలు చెక్కారు. 2022 లో తన అనుభవాలతో ది స్లమ్ క్వీన్ పుస్తకం రాశారు. ఆమెకు గ్లోబల్ టీచర్ ప్రైజ్  వచ్చింది. తొమ్మిది కోట్ల నగదు బహుమతి అందుకున్నది రుబల్‌ నాగి.