ఈ జీవితం నాకోవరం

ఈ జీవితం నాకోవరం

ఈ జీవితం నాకోవరం

మనాలీ జగతాప్‌ ముంబైలో పేరు ఉన్న ఫ్యాషన్ డిజైనర్ రిచా చద్దా హ్యూమా ఖురేషి,శిల్పా శెట్టి డైసీ షా వంటి సినిమా తారలకు ఆమె దుస్తులు డిజైన్ చేశారు.మానాలి డిజైన్ లు ఎన్నో అవార్డు పొందారు. 2018 లో ఆమె క్యాన్సర్ బారిన పడ్డారు. 12 కీమోథెరపీ తర్వాత ఆమె శారీరకంగా బలహీన పడ్డారు. తర్వాత క్యాన్సర్ నుంచి బయటపడిన ఆమె ఉమీద్ ఏక్ కోషిష్ అని ఎన్జీవో ను స్థాపించి అనారోగ్యాల పైన ముఖ్యంగా క్యాన్సర్ పైన అవగాహన కల్పిస్తూ ఎందరికో వైద్య సహాయం అందిస్తుంది.. భయపడితే బాధ తగ్గిపోదని, తనకు వరంగా  లభించిన జీవితాన్ని వీలైనంత ఆస్వాదిస్తూ కృతజ్ఞతతో జీవిస్తున్నానని చెబుతోంది మనాలి.