ది ఇడ్లి మామ పేరుతో ఫుడ్ ఆర్ట్ తో ఇడ్లిల తో కధలు అల్లి చెపుతూ ఎంతో మంది తల్లులలో స్ఫూర్తి నింపింది రోహిణి దీప్తి.మినీ ఇడ్లిలలో జీడిపప్పులు పోషకాహార దినుసులు కలిపి వాటిని రోహిణిస్ కిటికీ ది ఇడ్లి మామా పేరుతో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ నాలుగు లక్షల మంది ఫాలోవర్స్ సంపాదించుకోంది రోహిణి.కూరగాయలు డి హైడ్రేటెడ్ పువ్వుల పొడులు వాడి ఇడ్లిలను కలర్ ఫుల్ గా చూపించటం తో పిల్లలు వాటిని తినేందుకు ఆసక్తి చూపించారు అంటుంది రోహిణి.













