సిబ్బంది దాదాపు మహిళలే

సిబ్బంది దాదాపు మహిళలే

సిబ్బంది దాదాపు మహిళలే

వ్యాపార వేత్త రామచంద్ర గల్లా 1985 లో అమర రాజా గ్రూప్ స్థాపించారు.1990 లో ఎలక్ట్రానిక్  వస్తువుల తయారీ ప్లాంట్ ప్రారంభించినప్పుడు స్థానిక మహిళలకే ప్రాధ్యానత ఇచ్చారు.చిత్తూర్ దివిటిపల్లి లో కూడా ప్లాంట్స్ ఉన్నాయి.అమర రాజా  గ్రూప్ కంపెనీల్లో 16000 మంది ఎంప్లాయిస్ ఉంటే అందులో 15 శాతం మంది స్త్రీలే చుట్టూ పక్కల ప్రాంతాల్లో పది,ఇంటర్ వరకు చదివిన మహిళలకు సాంకేతిక శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటారు ఇక్కడ పని చేసే మహిళలకు బస్ సౌకర్యం భోజన సౌకర్యం కల్పిస్తున్నారు.ఇలాంటి తరహా ప్లాంట్స్ నెలకొల్పితే గ్రామీణ మహిళలకు తప్పక ఉపాధి లభిస్తుంది.