అపర ధనలక్ష్మి

అపర ధనలక్ష్మి

అపర ధనలక్ష్మి

ఈ సంవత్సరం ఫోర్బ్స్ వంద మంది భారతీయ సంపన్నుల జాబితాలో స్థానం సంపాదించారు రేణుక జగతియాని ఆమె భర్త ల్యాండ్ మార్క్ గ్రూప్ వ్యవస్థాపకుడు మిక్కి జగతియాని. రేణుక కంపెనీలో సాధారణ ఉద్యోగి గా జాయిన్ అయ్యి భర్త మరణానంతరం 40,040 కోట్ల సంపదను వారసత్వంగా అందుకొని ఆ సంస్థను లాభాల బాటలో పరిగెత్తించారు. హోమ్ సెంటర్ బేబీ షాప్ మ్యాక్స్ వంటి స్వదేశీ బ్రాండ్స్ ఈ సంస్థ వే. ఈ సంస్థకు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలతో పాటు భారత ఉపఖండంలోని 24 దేశాల్లో 2000 స్టోర్స్ ఉన్నాయి.