పేదలకు ఉచితం 

పేదలకు ఉచితం 

పేదలకు ఉచితం 

లాక్ డౌన్ సమయంలో ఎవరికి తోచిన సాయం వాళ్ళు తోటి వాళ్ళకు చేస్తూనే ఉన్నారు. ముంబయ్ లోని మహిళా ఆటో డ్రైవర్ శీతల్,ఈ లాక్ డౌన్ లో అత్యవసర కారణాల కోసం బయటికి వచ్చిన నిరుపేదలను ఇంటికి చేర్చేందుకు తన ఆటోని ఉచితంగా నడుపుతోంది. నాకుటుంబ పోషణకు ఆటో నడుపుకుంటాను. ఇప్పుడు వీరికి సాయం చేయటం నా ధర్మం అనుకొన్నాను అంటోంది శీతల్.