• ఉమెన్ సైక్లింగ్ లో స్వర్ణం

    ఒలంపిక్స్ లో ఉమెన్ సైకిలింగ్ లో బంగారు పతకం గెలుచుకున్నారు అన్నా కీసన్‌హోఫర్ ఆమె మాథ్స్ ప్రొఫెసర్ ఆస్ట్రియాకు చెందిన 30 ఏళ్ల అన్నా కీసన్‌హోఫర్ వియన్నా…

  • వందన కటారియా

    హాకీ ప్లేయర్ వందన కటారియా తమ రాష్ట్ర బేటీబచావో కాంపెయిన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరాఖండ్ సి.ఎం పుష్కర్ సింగ్ ధామి వందన…

  • ఒంటరి ప్రయాణాలు ఇష్టం

    చండీఘర్ కు చెందిన 73 ఏళ్ల గురు దీప్ కౌర్ ను సీనియర్ సోలో అడ్వెంచరస్ ట్రావెలర్ అనాలి. సొంతంగా కారు నడుపుకుంటూ వంటరిగా కొత్త ప్రదేశాలు…

  • నట్స్ తీసుకుంటే ఆరోగ్యం అని ప్రతి నిమిషం ఎక్కడో చోట వినబడుతూ కనబడుతూ వుంటుంది. ఆరోగ్యనికి అవి మంచివే కానీ ఎన్ని తినాలి. మితి మీరి తింటే ఏమవుతుంది. ఈ సందేహాలకు డాక్టర్లు మంచి సమాధానం ఇచ్చారు. పిస్తా, వాల్ నట్, బాదాం, జీడి పప్పుల్లో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. రకరాకాల సమస్యల్ని ఇవి దూరం చేస్తాయి. వాల్ నట్స్ కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి తోడ్పాతాయి. కాన్సర్ రానీయకుండా కాపాడతాయి. అయితే ఇవి రోజుకు పది గ్రాములు అంటే ఐదు వాల్ నట్లు తినాలి. వేరు సెనగ పది పన్నెండు పప్పులు, బాదం తొమ్మిది, జీడి పప్పులు గుప్పెట నిండుగా అన్నమాట. ఇలా రోజుతీసుకుంటే దాదాపు 23 అనారోగ్యాలకు శాశ్వతంగా దూరంగా వుండ వచ్చు. అతి గా తింటే బరువు పెరగడం ఖాయం.

    వర్షాకాలంలో ఆహారం

    వర్షంల్లో జలుబు,దగ్గు,గొంతు పొడిబారిపోవడం వంటి సమస్యలు వస్తాయి. వాతావరణంలోని మార్పుల వల్లనే ఇలా జరుగుతుంది. వీటికి దూరంగా ఉండాలంటే తగిన పోషకాహారం తీసుకోవాలి వెరైటీ టి తాగాలి.…

  • టీకానే అద్భుత ఆయుధం..అవగాహన కోసం యువతి సాహసం

    కరోనా  మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి వ్యాక్సిన్‌ వేయించుకోవడమే కీలకం. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు ధరిస్తూ వైరస్‌ సోకకుండా కాపాడుకోవచ్చు. ఇదే విషయానికి మరింత…

  • వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోతుందా ?

    జుట్టు రాలడమనేది ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య. అయితే వర్షాకాలంలో జుట్టు రాలడం సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఈ సీజన్‏లో ఎక్కువగా జుటు…

  • హారం వెనక్కి..ఇప్పుడిదే ఫ్యాషన్

    హారాలు, గొలుసులు, నెక్‌లెస్‌లు ఇలా నగలన్నీ మెడలో వేసుకుని మురిసిపోతాం. అయితే అవన్నీ గుండెలమీదుగా వేలాడేవే. కానీ ఇప్పుడు ట్రెండ్‌…బ్యాక్‌స్టైల్‌ జ్యూయలరీదే. ప్రత్యేకంగా తయారు చేసిన ఈ…

  • మిగిలిపోయిన ఆహార పదార్ధాలు, టైమ్ లేక ఉదయం సాయంత్రం కోసం ఒకే సారి వేడి చేసి తినేస్తాము కానీ అన్నింటినీ అలా వేడి చేయొద్దు అంటారు డైటీషియన్లు. బచ్చల కూర లో ఇనుము నైట్రేట్ లు పుష్కలంగా వుంటాయి. ఈ కూరను వండాక మళ్ళి నేరుగా వేడి చేయకూడదు. వేడి నీళ్ళ గిన్నెలో వుంచి వేడెక్కేలా చేయాలి. అలాగే ఉడికించి లేదా కూర చేసిన గుడ్లు కూడా మళ్ళి వేడి చేస్తే అందులోని పోషకాలు పోతయి. చికెన్ కూడా అంతే, వండాక మళ్ళి మళ్ళి వేడి చేస్తే మాంసకృతులు పోతాయి సరి కదా జీర్ణ సంబందమైన సమస్యలు వస్తాయి. బంగాళా దుంప కూర కూడా వేడి చేసి తింటే విషపదార్ధాలు శరీరంలోకి చేరినట్లే. మాంసకృతులు పుష్కలంగా అందించే పుట్ట గొడుగు కూర కూడా ఫ్రిజ్ లో వుంచి, సాయంత్రం వేడి చేసి తినాలి అని చుస్తే అనారోగ్యాలు తధ్యం . సాధ్యమయినంత వండిన కూరలు మళ్ళి మళ్ళి వేడి చేసి తినడం వల్ల నష్టమే.

    ఇలా వండుకుంటే పోషకాలు ఫుల్

    మనం తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. చక్కటి పోషకాహారం తీసుకున్నప్పుడే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఎలాంటి…

  • చింపాంజితో మహిళ ప్రేమాయణం..

    కొందరు జంతుప్రేమికులు కుక్కలు, పిల్లుల నుంచి పులి వంటి క్రూరమృగాలను కూడా పెంచుకుని వార్తల్లో నిలుస్తారు. మరికొందరైతే.. పెంపుడు జంతువులను ఇంట్లో మనిషిగా భావించి.. పుట్టినరోజు వేడుకలను…

  • చీరె తో మ్యాచింగ్ నగలు

    చీరె కట్టాలంటే మ్యాచింగ్ జ్యువెలరీ ఉండాలి అంటారు అమ్మాయిలు చీరె కు సరిగ్గా సరిపోయే ఆభరణాలు వెతకటం పెద్ద సమస్య. కానీ ఇప్పుడు ఏకంగా చీరెతోపాటు మ్యాచింగ్…