• మిస్ ఎక్స్, ఫెమినా మిస్ ఇండియా, మిస్ స్టైలిష్ హెయిర్, మిస్ అడ్వెంచరస్, మిస్ ఫ్యాషన్ ఐకాన్ ఇలాంటి టైటిల్స్ సొంతం చేసుకున్నశాభిత ధూళపాళ్ ఇంకొక ట్యాగ్ ని సొంతం చేసుకుంది. కాస్మో పాలిటెన్ మేగజైన్ సహజమైన అందంతో వున్న 11 మంది అమ్మాయిల ఫోటోలు ప్రచురించింది. అందులో ఓ అమ్మాయి శాభిత ధూళపాళ్. సాధారణంగా మనం ఫ్యాషన్ వేటిని తిరగేసినా అన్ని రంగుల మాయమైన ఫోటోలు కనిపిస్తాయి. చెక్కని చాయ, చెక్కని శరీరాకృతి, మచ్చలు లేని ముఖాలతో ప్రతి పేజీలోను ఎందరో మోడళ్ళు కనిపిస్తారు. కానీ కాస్మో పాలిటన్ మాగజైన్ ఈ సారి లక్ష్యం కళ్ళు చెదిరే రంగు రూపుల కన్నా సహజంగా వున్న లావణ్యమే గొప్పది అని చెప్పాలనుకున్నారు. ఈ సహజ సౌందర్యమైన అందాలున్న అమ్మాయిల్లో శాభిత ధూళపాళ్ ఉన్నారు. ఈ తెలుగమ్మాయి, మోడల్ ఏమంటున్నారంటే అందం అంటే అర్ధం పాశ్యార్ద ద్రుక్పదానికి చెందినది. కానీ ఆత్మవిశ్వాసమె అసలైన అందం. ఈ భావన అందరిలో నింపాల్సిన సమయం వచ్చింది అంటుంది. నిజమే కదా సహజత్వం కంటే గొప్ప అందం ఏముంటుంది.

    సహజ సౌందర్య వతి శాభిత ధూళపాళ్

    మిస్ ఎక్స్, ఫెమినా మిస్ ఇండియా, మిస్ స్టైలిష్ హెయిర్, మిస్ అడ్వెంచరస్, మిస్ ఫ్యాషన్ ఐకాన్ ఇలాంటి టైటిల్స్ సొంతం చేసుకున్నశాభిత ధూళపాళ్ ఇంకొక ట్యాగ్…

  • వయో వృద్దులైన నానమ్మళ్ ప్రసిద్ద యోగా గురు. తమిళనాడు కోయంబత్తూర్ కు చెందిన నానమ్మళ్ తాజాగా గిన్నీస్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. 97 సంవత్సరాల వయస్సులో కూడా బిన్న అక్షరాలు కూడా ఈమె చదవగలరు. సంప్రదాయమైన చీరకట్టు లో వుండే నానమ్మళ్ యాభై కంటే ఎక్కువ ఆసనాలు వేస్తుంది. ఒకే సారి రెండు వేల మందికి యోగా శిక్షణ ఇచ్చి వరల్డ్ రికార్డు నెలకొల్పింది. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నానమ్మళ్ తన 14వ ఏట సిలం బత్రమ్ అన్న యుర్ధ క్రీడలో బహుమతులు గెలుచుకుంది. ఇప్పటికి ఇంటి దగ్గర వంద మందికి యోగా నేర్పుతుంది. ప్రతి రోజు తొందరగా నిద్ర పోయి తెల్లవారు జామునే నిద్రలేస్తుంది. రాగి జావ, ఆహారంలో సెరియల్స్, పప్పులు తింటుంది.వారి బియ్యం, మాంసం తినదు. రాత్రి ఒక పండు, పసుపు లేదా మిరియాలు వేసిన పాలు తాగుతుంది. స్వయంగా పండించుకున్న పల కూర కచ్చితంగా రోజు ఎదో రూపంలో తింటుంది. ఈమె అనుసరిస్తున్న పాలకూర ఖచ్చితంగా రోజుఎదో రూపంలో తింటుంది. ఈమె అనుసరిస్తున్న యోగ పద్దతులు యోగ గురువును ఆకర్షిస్తున్నాయి దీర్గకాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటుంది నానమ్మళ్ గురించి చదువుకోండి.

    గిన్నీస్ బుక్ లో 97 ఏళ్ళ యోగా గురు

    వయో వృద్దులైన నానమ్మళ్ ప్రసిద్ద యోగా గురు. తమిళనాడు కోయంబత్తూర్ కు చెందిన నానమ్మళ్  తాజాగా గిన్నీస్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. 97 సంవత్సరాల వయస్సులో…

  • నీరు ఒక అద్భుతమైన పానీయం ఉచితం అమూల్యం పానీ లీటర్ బాటిల్ కొన్నామానుకున్నా సరే అది చాలా చౌకే కదా. ఈ నీటితో పది లాభాలు చెప్పుకోవచ్చు. నీరు శక్తిని పెంచుతుంది. అలసట దూరం చేస్తుంది. మెదడులో ఎక్కువ శాతం నీరే కనుక నీరు తాగితే ఆలోచన పెరుగుతుంది. బరువు తగ్గిస్తుంది. భోజనం ముందు నీరు తాగాలి. శరీరంలోని వ్యర్ధాలు బయటకి పంపుతుంది. చర్మపు రంగును మెరుగు పరుస్తుంది. అరుగుదల, జీర్ణ ప్రక్రియకు నీరే అవసరం. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సహజసిద్దమైన తలనొప్పి నివారిణి. బెనుకులు రాకుండా ఆపుతుంది. మంచి మూడ్ లో ఉంచుతుంది. ఇన్ని మంచి లక్షణాలు వున్న నీటిని ప్రతి రోజు ఒకటి రెండు గ్లాసుల నీటిని తాగడం మొదలు పెట్టాలి. కావలసినంత నీరు వుంది. జీవనానికి నీరే మూలం. మన శరీర కండరాలలో 75 శాతం నీరే. పోషకాలను శరీరం అంతటికీ సరఫరా చేసే రక్తంలో 82 శాతం నీరే. నీటిని అపురుపంగా వినియోగించుకొండి.

    అపురూపమైన పానీయం నీరు

    నీరు ఒక అద్భుతమైన పానీయం ఉచితం అమూల్యం పానీ లీటర్ బాటిల్ కొన్నామానుకున్నా సరే అది చాలా చౌకే కదా. ఈ నీటితో పది లాభాలు చెప్పుకోవచ్చు.…

  • ఆడవాళ్ళను కమర్షియల్ డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చి వారిని సాధికరులుగా చేయాలని రేవతి కులకర్ణి రాయ్ ఇష్టం ఇందుకోసం ఆసియాలోని మహిళల తోలి టాక్సీ సర్వీస్ 'ఫర్ షి' ని ప్రారంబించారామె తర్వాత హే దీ దీ సర్విస్ కూడా ప్రారంభించారు. ఇందులో పూర్తిగా మహిలే ఫుడ్, మెడికల్ రిపోర్టర్స్, కిరాణా సేవలను ఈ యాప్ ద్వారా అందిస్తారు. లెసెన్స్ వున్న మహిళ డ్రైవర్లకు ఉపాది కల్పిస్తారు. వెహికల్స్ కు రుణ సాయం ఇప్పిస్తారు. వాహనాలు అందిస్తారు. ౩౦0 మంది అమ్మాయిలు ఇందులో ఉన్నారు. ముంబాయి, బెంగుళూరుల్లో వెహికిల్స్ పైన వెళ్లి డెలివరి సర్వీస్ చేస్తారు. కొత్త సంవత్సరం వచ్చేసరికి 1000 మంది మహిళలు పూణే, నాసిక్, నాగ్ పూర్ వంటి నగరాల్లో తను సేవలు అందించనున్నారు. 2016 లో విమెన్ ట్రాన్స్ ఫోర్టింగ్ అవార్డు అందుకున్నారు రేవతి కులకర్ణి రాయ్.

    మహిళా సధికారతే లక్ష్యంగా రేవతి

    ఆడవాళ్ళను కమర్షియల్ డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చి వారిని సాధికరులుగా చేయాలని రేవతి కులకర్ణి రాయ్ ఇష్టం ఇందుకోసం ఆసియాలోని మహిళల తోలి టాక్సీ సర్వీస్ ‘ఫర్ షి’…

  • బరువు తగ్గించుకోవాలని వుంటుంది. బాగా భోజనం చేయాలనీ వుంటుంది. ఇలా తాపత్రేయ పడే వారికోసం రకరకాల పరిశోధనలు అధ్యయనాలు జరుగుతూనే వుంటాయి. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పరిశోధనలు ఈ దిశలో పరిశోదన చేసి ఇష్టమైనవి తింటూ బరువు తగ్గే ఉపాయాలు కొనుకున్నారు. ఎలాగంటే నీటి వాళ్ళు ఎక్కువగా వుండే కూరగాయలు ఆరు కూరలు తినడం వల్ల బరువు పెరగదని గుర్తించారు. ఈ నిపుణులు చెపుతున్న దాని ప్రకారం కూరగాయలు, ఆరు కూరల్లో క్యాబేజీ, కలిఫ్లవర్, డబ్బపండు, లెట్యుస్, ముల్లంగి, పాలకూర వీటిల్లో నీటి పళ్ళు ఎక్కువ ఇవి తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గలనుకునే ఈ కూరలను ఆహారంలో చేర్చుకుంటున్నారు.

    తింటూనే బరువు తగ్గండి

    బరువు తగ్గించుకోవాలని వుంటుంది. బాగా భోజనం చేయాలనీ వుంటుంది. ఇలా తాపత్రేయ పడే వారికోసం రకరకాల పరిశోధనలు అధ్యయనాలు జరుగుతూనే వుంటాయి. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్  టోక్యో…

  • అమెరికాలో ఉద్యోగం చేస్తున్న చెన్నాయ్ అమ్మాయి అంజలి యునైటెడ్ నేషన్స్ పోస్టర్స్ సక్ పీస్ అవార్డు లభించింది. అంజలి ఇండస్ట్రియల్ డిజైనర్ గా పని చేస్తుంది. చెక్కగా పెయింటింగ్స్ వేస్తుంది. శిల్పకళా కృతులు రూపొందిస్తుంది. ఈ అభిరుచి, తన చేతుల్లో వున్న కళను నిరుపేద పిల్లల వైద్యం కోసం ప్రకృతి విపత్తులు బారిన పడిన బాధితుల కోసం ఉపయోగించాలి అనుకుంది. తన చేతిలో వున్న కళ ద్వారా మూడు లక్షల రూపాయిలు పోగుచేసింది. ఈ మొత్తాన్ని మధుమేహం తో బాధ పడే నిరుపేద చిన్నారుల వైద్యానికి, మందుల కోసం ఖర్చు చేసింది. పిల్లల ఆరోగ్యం కోసం తన వంతు నియింగా చేసినా ఈ పనిలో అంజలి ఈ అవార్డు అందుకుంది.

    చెన్నాయ్ అమ్మాయికి పీస్ అవార్డు

    అమెరికాలో ఉద్యోగం చేస్తున్న చెన్నాయ్ అమ్మాయి అంజలి యునైటెడ్ నేషన్స్ పోస్టర్స్ సక్ పీస్ అవార్డు లభించింది. అంజలి ఇండస్ట్రియల్ డిజైనర్ గా పని చేస్తుంది. చెక్కగా…

  • భారత సంతతికి చెడిన అమెరికా మహిళ ప్రస్తుతం సౌత్ కరోలిన్ గవర్నర్ గా వున్న నిక్కి హేలీని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ఆ దేశ కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నామినేట్ చేసారు. అమెరికా పరిపాలనలో కేబినెట్ స్థాయి పదవి లభించిన తోలి భారత సంతతి వ్యక్తి అవుతారు నిక్కి. దక్షిణ కరోలినా రాష్ట్రానికి తోలి మహిళ గవర్నర్ గా మైనారిటీల నుంచి ఎన్నికైన తోలి గవర్నర్ గా, గవర్నర్ పదవికి ఎంపికైన తోలి భారత సంతతి మహిళగా పలు రికార్డు లు నెలకొల్పిన నిక్కిది భారత్ లోని పంజాబ్ తల్లిదండ్రులు అజిత్ సింగ్ రన్ ధన్, రాజ్ కౌర్ లు. అమెరికా నేషనల్ గార్డులో కెప్టెన్ అయిన మైకేల్ హేలీని నిక్కి పెళ్ళాడారు. సైన్యం జాతీయ భద్రత అంశాల పై వున్న అనుభవం ఆమెను రిపబ్లికన్ పార్టీ లో ఉన్నత స్థానానికి తీసుకొచ్చింది.

    ఐరాస్ లో అమెరికా రాయబారిగా నిక్కి

    భారత సంతతికి చెడిన అమెరికా మహిళ ప్రస్తుతం సౌత్ కరోలిన్ గవర్నర్ గా వున్న నిక్కి హేలీని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ఆ దేశ కొత్త…

  • ఈ ప్రపంచంలో పనికి రానిది ఏదీ ఉండదని నిరూపించింది పాకిస్థానీ సామజిక కార్యకర్త నర్గీస్ లతీఫ్. పనికి రాణి చెత్త చెదారం ప్లాస్టిక్ వ్యర్ధాలతో పేద ప్రజలకు ఇల్లు కట్టించి ఇస్తోంది. గుల్బహార అన్న పేరుతో సంస్థ స్థాపించి పరిశ్రమలు దుకాణాలు షాపింగ్ మాల్స్ నుంచి ప్లాస్టిక్ వ్యర్ధాలు కొనుగోలు చేసింది. వాటిలో నిరుపేదలకు గృహాలు నిర్మించింది. ఇప్పుడు ఆ ఆలోచన కరాచీ పరిసర ప్రాంతాల్లో మంచి ఫలితాన్నే ఇస్తోంది. 1960 లో ఆమె చేపట్టిన ఉద్యమం నేడు సానుకూల ఫలితాలు ఇస్తోంది. చెత్త పర్యావరణానికి హాని చేస్తుందని భావించి దాన్ని ఎలా సద్వినియోగం చేద్దామనే ఆలోచనకు పదును పెడితే వ్యర్ధ పదార్థమైనా పనికొచ్చే వనరు అవుతుందని ఆమె 50 ఏళ్ల పాటు కృషి చేసింది.

    ప్లాస్టిక్ చెత్తతో పేదలకు ఇళ్ళు

    ఈ ప్రపంచంలో పనికి రానిది ఏదీ ఉండదని నిరూపించింది పాకిస్థానీ సామజిక కార్యకర్త నర్గీస్ లతీఫ్. పనికి రాణి చెత్త చెదారం ప్లాస్టిక్ వ్యర్ధాలతో పేద ప్రజలకు…

  • వంటరిగా ప్రయాణాలు చేయటం చాలా మందికి కష్టతరమైన పనే. అదే కొంచెం పెద్దయితే తోడు లేకుండా ఇల్లు కదిలేందుకు ఇష్టపడరు. ఇలాంటి వారందరికీ మెహర్ హీరోయిస్ మూన్ ఎంతో స్ఫూర్తి నిస్తోంది. 70 సంవత్సరాల మెహర్ కి ప్రయాణాలంటే ఎంతో ఇష్టం. ఏ దేశ వాసులనైనా క్షణాల్లో స్నేహితులుగా మార్చుకోగలదు. ముంబై కి చెందిన ఈ బామ్మ ఇప్పటికే 181 దేశాలు చుట్టేశారు. ఆమెకు 18 దేశాల పాస్పోర్ట్లున్నాయి. అంటార్కిటికా వెళ్లిన తొలి భారతీయ మహిళ కూడా ఈమె. అమెజాన్ అడవుల్లో కూడా ఈమె పర్యటించారు. ఆ సమయంలో అక్కడ చీమలు కందిరీగల ఫలహారం కూడా చేశారట. ఈ సాహస యాత్రలో వయసు అడ్డం రాలేదని చెప్పటం ఈ మెహర్ పరిచయం ఉద్దేశం. ఇంతటితో ఆగిపోలేదట ఆమె ఇంకా 25 దేశాలు మిగిలున్నాయిట. అవి కూడా చూసొస్తానంటోంది.

    18 దేశాల పాస్పోర్ట్ లు : 181 దేశాల పర్యటన

    వంటరిగా ప్రయాణాలు చేయటం చాలా మందికి కష్టతరమైన పనే. అదే కొంచెం పెద్దయితే తోడు లేకుండా ఇల్లు కదిలేందుకు ఇష్టపడరు. ఇలాంటి వారందరికీ మెహర్ హీరోయిస్ మూన్ …

  • సినిమా జంటల్లో చాలా మంది వయసు అంతరం ఉన్న వాళ్లే శ్రీదేవి బోనీ కపూర్ ,జెనీలియా రితేష్ దేశముఖ్ దిలీప్ కుమార్ సైరా భాను ఇలా చాలా మంది కనిపిస్తారు. కానీ భార్యా భర్తల మధ్య వయసు అంతరం ఎక్కువగా ఉంటె అది ఆర్ధికంగా మానసికంగా చాలా సమస్యలకు కారణం అవుతుందనుటన్నారు ఎక్సపర్ట్స్. భర్త భార్య కన్నా పేదవాడైతే త్వరగా అనారోగ్యం పాలయ్యే అవకాశం వుందని భార్య అభద్రతకు గురవుతుందని చెపుతున్నారు. సమ వయస్కులు కొద్దిపాటి అంతరం ఉన్నా భార్య భర్తలు ఆలోచనా విధానం ఒకే రకంగా ఉంటుందనీ పెద్దగా అభిప్రాయ బేధాలు రావనీ సఖ్యతతో పాటు ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు అధ్యయనాలు. శృంగార పరమైన అసంతృప్తుల కారణంగా ఐ=ఒక్కసారి భార్యా భర్తలు విడిపోయే అవకాశాలే ఎక్కువని చెపుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం భార్యా భర్తల మధ్య ఇరవై సంవత్సరాల వ్యత్యాసం ఉంటె వాళ్ళు విడిపోయేందుకు 95 శాతం పది సంవత్సరాల తేడా ఉంటే 15 శాతం మాత్రమే విడిపోయే అవకాశాలున్నాయిట. ఐదు శాతం తేడా ఉంటే 15 శాతం మాత్రమే విడిపోయే అవకాశాలున్నాయిట. సమవయస్కులైతే వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందిట.

    సమవయస్కులైతే జంట బావుంటుంది

    సినిమా జంటల్లో చాలా మంది వయసు అంతరం ఉన్న వాళ్లే శ్రీదేవి బోనీ కపూర్ ,జెనీలియా రితేష్ దేశముఖ్ దిలీప్ కుమార్ సైరా భాను ఇలా చాలా…