• గ్రీన్ టీ గురించి మాట్లాడుకునివుంటాం. ఎన్నో ఉపయోగాలున్నాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎప్పుడో సరికొత్త అధ్యయనం వల్ల ఇంకో కొత్త అంశం ఈ ఉపయోగాల్లోకి వచ్చి చేరింది. గ్రీన్ టీ తాగితే మొటిమలు మాయం అయిపోయాయంటున్నాయి ఈ సరికొత్త అధ్యయనాలు. మరీ ముఖ్యంగా ,ముక్కు గదమ ప్రాంతాల్లోకి మొటిమలు వెంటనే తగ్గిపోతాయట. గ్రీన్ టీ వల్ల కేసంలోని అంకుర ప్రాంతంలో నూనె స్రవించే గ్రంధుల వద్ద బాక్టీరియా పెరిగేందుకు అనువుగా ఉన్న ప్రాంతంలో సైతం మొటిమలకు కారణమయ్యే బాక్టీరియా అంతగా పెరిగే అవకాశం ఉండదు అంటున్నారు తైవాన్ లోని నేషనల్ యాంగ్ మింగ్ యూనివర్సిటీ పరిశోధకులు గ్రీన్ టీ లోని ఎపిగాలోకే టెచిన్-3 గాల్వేజ్ అనే పోషకం మొటిమల పెరుగుదలకు దోహదం చేసే ప్రాంతంలో బాక్టీరియా పెరగకుండా చేస్తుందిట. దానికి తోడు ఆ పోషకం లోని వాపు మంట తగ్గించే యాంటీ ఇన్ఫలమేటరీ గుణం సైతం మొటిమలు రాకుండా వుండేందుకు దోహదం చేస్తుందని పరిశోధన ఫలితాలు చెప్తున్నాయి.

    కోవిడ్ ను రానివ్వదు ?

    గ్రీన్ టీ తో కోవిడ్ తో పోరాడే లక్షణాలు ఉన్నాయని అధిక బరువు తదితర సమస్యలకు ఇది ఔషధం లా పనిచేస్తుందని తాజా అధ్యయనం చెపుతోంది. గ్రీన్…

  • ప్లాస్టిక్ బౌల్ వాడద్దు

    అందంగా కనిపించే ప్లాస్టిక్ బౌల్లో ఆహారం వడ్డించడం పిల్లలకు స్కూళ్ళకు ఇవ్వటం చేస్తూ ఉంటాం. కానీ ఈ ప్లాస్టిక్ బౌల్స్ మెలనిన్ అనే ప్లాస్టిక్ తో తయారవుతాయి…

  • పూర్తిగా మారాను

    నా లైఫ్ స్టయిల్ పూర్తిగా మార్చుకున్నాను ముఖ్యంగా మాంసాహారం మానేశాను హైడ్రోఫోనిక్ పద్ధతి ద్వారా ఆర్గానిక్ ఆహారం స్వయంగా పండించుకుంటున్నాను. పాల పదార్థాలు కూడా ముట్టుకోవటం లేదు…

  • బీట్ బాక్సర్ ఆర్ద్ర

    కేరళ ప్రథమ మహిళ బీట్ బాక్సర్ గా పేరు తెచ్చుకుంది ఆర్ద్ర సాజన్.దుబాయ్ లోని షార్జా స్కూల్లో చదువుకుంది మిమిక్రీ అభిమాని విషయం సొంతంగా సాధన చేసే…

  • కష్టానికి ఫలితం

    భారతదేశంలోని అతిపెద్ద ఎడ్ సెట్ కంపెనీ బైజూస్ కో ఫౌండర్ దివ్యా గోకుల్ నాథ్ ఈ యాప్ కి 80 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు బైజూస్ లో…

  • ఔషధ గుణాలున్న వెల్లుల్లి

    వెల్లుల్లిని యాంటీ బయోటిక్స్ తో పోలుస్తారు దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే వ్యాధినిరోధక శక్తి మెరుగవుతుంది. జలుబు శ్వాస సమస్యలకు వెల్లుల్లి  మందు వంటిదే .వెల్లుల్లి లో…

  • ఆశ్రిత వి.ఓలేటి

    భారత దేశపు తొలి మహిళా ఫ్లయిట్ ఇంజనీర్ ఆశ్రిత వి.ఓలేటి. 1973 నుంచి ఎయిర్ ఫోర్స్ నిర్వహిస్తున్న ఈ పరీక్షను కేవలం 275 మంది పాసవగా వాళ్ళలో…

  • జీవనశైలి మార్పుతో ఆరోగ్యం

    కోవిడ్ నుంచి కోలుకున్నంత మాత్రాన గండం గట్టెక్కినట్లు రిలాక్స్ అయి పోకూడదు,మరోసారి కోవిడ్ కు గురికాకుండా రక్షణ చర్యలు కొనసాగించాలి అంటున్నారు డాక్టర్లు.కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న…

  • చేసిన హాని చాలు

    పర్యావరణ పరిరక్షణ అంటే శాస్త్రవేత్తలు మేధావులు మాత్రమే ఆలోచించవలసింది కాదు. అది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఇంట జరగవలసిన పవిత్ర కార్యక్రమం అంటోంది ప్రముఖ నటి…

  • మారని రుచి

    ఆకుకూరలు రెండు మూడు రకాలు తెస్తే ఒకేసారి వండ లేకపోతే పాడైపోతూ ఉంటాయి .అలాంటప్పుడు తెచ్చిన ఆకుకూరల్లో పాలకూర ఉంటే దాన్ని అయిదారు రోజులు తాజాగా ఉండే…

  • ఎన్నేళ్లయినా-తాజాగా

    కరోనా కాలంలో, లాక్ డౌన్ వల్ల సరుకులు ముందే ఎక్కువ కొని నిల్వ చేసుకోవలసి వస్తోంది. ఆ సరుకులు పాడైపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పాలిష్ పట్టిన…

  • మారని ఫ్యాషన్

    స్ట్రయిట్ కట్ తో మెడ నుంచి పాదాల వరకు పొడవుగా ఉండే మ్యాక్సీ వేసవిలో సందేహం లేకుండా ధరించే ఫ్యాషన్ దుస్తుల్లో మొదటిది.గ్లాడియేటర్ చెప్పులు వెడల్పాటి సన్నటి…

  • ఆమే ఇన్‌ఫ్లుయెన్సర్‌

    మంత్రముగ్ధుల్ని చేసే వస్త్ర ధారణ,మనసుకు హత్తుకునే మాటతీరు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి అంటే ప్రపంచం మిమ్మల్ని చూసి, మాట తీరు చూసి మీరు ఇన్ ఫ్లూయిన్స్ అవుతోంది…

  • మంచి గాలి ముఖ్యం

    గర్భిణీ గా ఉండగా శిశువు ఆరోగ్యం కోసం మంచి పోషకాహారం తీసుకోవాలని డాక్టర్లు చెబుతూ ఉంటారు.కానీ ఆహారంతోపాటు తాజా గాలి అవసరం అంటున్నాయి అధ్యయనాలు. కాలుష్యం నిండిన…

  • నాణ్యతే మా గెలుపు

    ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉన్న అతిపెద్ద ఫార్మా సమస్త లూపిన్ ఈ కంపెనీ సి.ఇ.ఓ వినీత గుప్తా టి.బి మందుల తో ప్రారంభమైన లూపిన్ ఈరోజు క్యాన్సర్…

  • యోగ బెస్ట్

    ఈ రోజుల్లో ప్రతి వాళ్లనీ వెంటాడే సమస్య ఒత్తిడి యోగా తరగతులకు తప్పకుండా హాజరైతే సానుకూల ఆరోగ్య ఫలితాలు వస్తాయంటున్నారు బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్…

  • ఇదే గొప్ప వైద్యం

    డాన్స్ థెరపీ విత్ నిత్య పేరుతో ఇంస్టాగ్రామ్ లో, పేజీ ప్రారంభించింది దివ్య బరాయి మానసిక సమస్యల నుంచి బయటికి వచ్చేందుకు డాన్స్ తెరఫీ మంచి మందు…

  • సంగీతమే ఉపశమనం

    ఆంకాలజీ అండ్ స్ట్రింగ్స్ పేరుతో ఆన్ లైన్ వేదికగా పాలియేటివ్ కేర్ అందించే స్వచ్ఛంద సంస్థలకు ఇన్ స్ట్రుమెంటర్ మ్యూజిక్ థెరపీ అందిస్తున్నారు డాక్టర్ తారా రాజేంద్ర…

  • ఆలోచన మారింది

    కరోనా సమయం ఎన్నో కొత్త ఆలోచనకు తెరదీసింది. ముఖ్యంగా విశాలంగా ఉండే గాలి వెలుతురు ధారాళంగా వచ్చే ఇళ్లలో నివశించటం ఆరోగ్యం అన్న భావనకు అందరూ వచ్చారు…

  • నిర్లక్ష్యం చేయకండి

    నీళ్లే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఆ నీళ్లు సరిగ తాగకపోవటం వల్ల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి అంటున్నారు డాక్టర్స్ .మొటిమల కంటే కాస్త పెద్దదిగా మొహం…