ఈమె దానం ఒక చరిత్ర

ఈమె దానం ఒక చరిత్ర

ఈమె దానం ఒక చరిత్ర

బెంగళూరుకు చెందిన డాక్టర్ థాంకమ్ సుబ్రహ్మణ్యం గర్భస్థ శిశువుల వైద్య నిపుణురాలు ఆమె తన కిడ్నీని దానం చేయాలనుకుని 2014 లోనే అంగీకార పత్రం రాశారు చాలా సందర్భాల్లో మరణించాకనే అవయవ దానం కుదురుతుంది కానీ తను ఆరోగ్యంగా ఉండగానే కిడ్నీ దానం చేయాలని ఆశించారు థాంకమ్ ఆమెకు 60 ఏళ్ళు వస్తున్నాయి కుటుంబంలో అందరికీ షుగర్ సమస్య ఉంది తన ఆరోగ్యం కాపాడుకుంటూ ఈసారి కిడ్నీ దానం చేస్తానని కోర్టును ఆశ్రయించారు ఆమె నిజాయితీని గుర్తించిన కోర్టు ఆమెకు అవయవదానానికి అనుమతించింది.తన కోరిక మేరకు 54 ఏళ్ల సురేఖకు తన కిడ్నీని దానం ఇచ్చారు థాంకమ్ ఈ కిడ్నీ దానం కోసం పదేళ్లపాటు పోరాటం చేయాల్సి వచ్చింది.