2022 లో స్టేట్మెంట్ ఆభరణాల వ్యాపారం మొదలుపెట్టింది రెబెక్కా మెండోజా అక్రిలిక్ ను ఉపయోగించి తేలికైన ఆభరణాలు తయారు చేస్తోంది రెబెక్కా ‘రైన్ బో హౌస్’ పేరుతో చాక్లెట్లు బిస్కెట్లు ఎన్నో థీమ్స్ తో తయారు చేసి అమ్ముతున్నారు అలాగే మెలోడీ చాక్లెట్స్ తయారు చేసి వాటితో చెవిపోగులు కూడా రూపొందించి సోషల్ మీడియాలో పెట్టింది ఆ చెవిపోగులు అందరూ మెచ్చుకున్నారు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఈ చాక్లెట్లు కొని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కి బహుమతిగా ఇచ్చారు కూడా.













