2024- 25 కు గాను ఎ ఐ ఎఫ్ ఎఫ్ నుంచి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నది సౌమ్య గూగులోత్ ఫుట్బాల్ ప్లేయర్ సౌమ్య గ్రామీణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగింది అండర్ 14 జట్టుకు ఎంపికైంది అండర్ 16,17 లకు కెప్టెన్ గా వ్యవహరించింది. ఇటీవలే ఆమెకు స్పోర్ట్స్ కోటాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగం వచ్చింది ఆమెది నిజామాబాద్ జిల్లాలో కూనేపల్లి కిషన్ అనే చిన్న తండా. కట్టుబాట్ల అడ్డంకులు దా అంతర్జాతీయ స్థాయిలో రాణించింది సౌమ్య గుగులోత్.














