చావును జయించిన మనిషి  

చావును జయించిన మనిషి  

చావును జయించిన మనిషి  

1915 ఏప్రిల్ 14 న అట్లాంటిక్ మహాసముద్రంలో నీట మునిగిన టైటానిక్ ఓడలు నిధులు నిర్వహిస్తూనే బ్రతికి బయటపడ్డ  నర్సు ‘వయొలెట్‌ జెసాప్‌’ ఆమె జీవితంలో ఇంకో రెండు ఓడ ప్రమాదాల నుంచి బయటపడ్డారు.1911 ఒలంపిక్ ఓడ లోను, బ్రిటానిక్ అనే గాయపడిన సైనికులను తీసుకుపోతున్న ఓడ లోను ప్రమాదం జరిగినప్పటికీ బతికి బయటపడ్డారు. ఈ మూడు ప్రమాదాల నుంచి బయటపడి బ్రతికిన ఆమెను మిస్ ఆన్ సింకబుల్ అన్నారు. 42 సంవత్సరాల పాటు ఆమె నర్స్ గా  ఓడ లోనే పనిచేశారు.