జ్యోతిర్మయి మళ్ళ

జ్యోతిర్మయి మళ్ళ

జ్యోతిర్మయి మళ్ళ

జ్యోతిర్మయి విశాఖపట్నంకు చెందిన తెలుగు గజల్ గాయని, కవయిత్రి చదివింది బీయస్సీ మాథమాటిక్స్, సాహిత్యరత్నహిందీ, కర్ణాటక సంగీతం డిప్లమా  చెన్నై ఆలిండియా రేడియో లో 1996 నుండి అయిదేళ్ళు బి గ్రేడ్ లో లలిత సంగీత గానం. తెలుగు గజల్ కచేరీలు చేసే మొదటి మహిళగా 2012 నుండి ఇప్పటివరకూ అనేక గజల్ కచేరీలు, తెలుగు గజల్ ప్రక్రియను ప్రాచుర్యం లోకి తెచ్చేందుకు 2015 లో స్థాపించిన ‘జ్యోతిర్మయి తెలుగు గజల్ అకాడమీ’ ద్వారా గజల్ వర్క్ షాప్ ల, ముషాయిరాల నిర్వహణ , గజల్ సాహిత్యం ప్రచురణ. తెనాలి లో ‘గజల్ జ్యోతి’ బిరుదు. కవిత్వం, కథలు, చిత్రలేఖనం, కార్టూన్లు ఇతర అభిరుచులు.