వృద్దాప్యం రానివ్వని అమృతం

జున్ను సూపర్ ఫుడ్ అంటున్నారు ఎక్స్ పర్ట్స్. జున్ను తింటే శరీరం ఫీట్ నెస్ తో ఉండటమే కాదు మనుషులు ఎక్కువ కాలం జీవిస్తారని సాక్షాత్తు ఫీట్ నెస్ నిపుణులు అంటున్నారు. పాల వంటి డైరీ ఉత్పత్తిలో ప్రో బయోటిక్స్ ఉంటాయి. ఇవి తింటే వయస్సు మీద పడదు. జున్నులో ఉన్న ఎసిటేట్ ప్రోపియినేట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జున్నులో ప్రో బయోటిక్స్ మనిషి జీవిత కాలాన్ని పెంచుతుంది. జున్ను తినడం వల్ల మనిషి దీర్ఘకాలం బ్రతికే అవకాశాలు ఉన్నాయి ఈ రిసర్చ్ ఫలితం. జున్ను తింటే సన్నగా ఉంటారని రుజువైంది. జున్ను ఆరోగ్య ప్రధాయిని.