స్టార్ కిడ్స్ ఎంట్రీ తేలికే

సానీ నేపథ్యం సారా ఆలీఖాన్ కి అమ్మ అమృతాసింగ్ నాన్న సైప్ అలీఖాన్ ,నాయనమ్మ షర్మిలా ఠాగూర్ ఈ స్టార్ వారసురాలు నటించిన రెండు సినిమాలు ఈ నెలలో విడుదల అవుతున్నాయి. నా ఆరేళ్ళ వయసులో అమ్మ నాన్న విడిపోయాక మా ఇంట్లో సినీ వాతావరణం లేదు. కానీ నా కేరీర్ సినిమాలే ,స్టార్ కిడ్ గా మాలాంటి వాళ్ళ ఎంట్రీ ఈ సీజన్ ,కానీ నచ్చకపోతే ఈజీగా బయటకు పంపేస్తారు .ఆ ఒత్తిడి నాపై ఉంది అంటోంది సారా ఆలీఖాన్. కోలంబియా యూనివర్సిటీలో చదువుకొన్న సినిమాల కోసం బరువు తగ్గాను .నా తొలి చిత్రం కేధారనాథ్ చాలా వివాదం అయ్యింది. హిందూ సంఘాలు లవ జీహాద్ ఆరోపణలు చేశారు. సింబా రాబోతుంది. నేను చాలా ఎక్జైయిట్ మెంట్ తో ఉన్న అంటోంది సారా…