రోలర్ కోస్టర్ రెస్టారెంట్

ఇంగ్లాండ్ లోని అల్టాన్ టవర్స్ లో ఉన్న స్టఫర్ట్ షైర్ థీమ్ పార్క్ లో రోలర్ కోస్టర్ రెస్టారెంట్ ఉంది . అక్కడికి వెళితే వెయిటర్లు ఉండరు ,మెనూ పుస్తకాలుండవు ఐపాడ్ లోను,ఆన్ లైన్ లోను ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తే పై నుంచి వాయు వేగం తో వచ్చి మన టేబుల్ పైన వాలతాయి ఐటమ్స్ ని షెల్,రోలర్ కోస్టర్ రైడ్ పైన ఉంచుతాయి. ఆడిష్ మెరుపు వేగంతో 400 మీటర్లు ప్రయాణం చేసి ఆర్డర్ ఇచ్చిన వారి టేబుల్ పైన లాండ్ అవుతోంది. చూస్తూ వుండగానే మెలికలు తిరుగుతూ టేబుల్ పైకి వచ్చే ఐటమ్స్ చూడటం కోసం పిల్లలు కేరింతలు కొడతారు.