రీసైకిల్ ఫర్నిచర్

అను టాండన్ రిటైర్మింట్ అయ్యాక ,రీటైర్లతో ఫర్నిచర్ చేసే బిజినెస్ లోకి అడుగు పెట్టారు అనుటాంర్ వియోరా. విదేశాలకు వెళ్ళినప్పుడు కళాత్మాకంగా మట్టి కుండలు చేస్తున్న కుటుంబాన్ని ,అందమూన దుస్తులు కుట్టే ఆమెను చూశారు. రిటైర్మింట్ తర్వాత ఆమెకు టైర్లతో ప్రయోగాలు చేయటం మొదలు పెట్టారు. వాడి పారేసిన వస్తువులతో ఇంటికి కావలిసిన ఫర్నిచర్ తయారు చేస్తారు.ముంబైలోని గుర్ గావ్ లో ఆమెకు కార్ఖానా ఉంది. అక్కడ కొంత మంది సహాయకులతో ,ఫర్నిచర్ తయారు చేయించి ,వాటిని దేశవిదేశాల్లో జరుగుతున్న అనేక ఎగ్జిబిజన్ లలో వాటిని ప్రదర్శించారు.చెన్నై,బెంగళూర్,పాండిచ్చేరి ,హైదరాబాద్వందటి నగరాల్లో సుమారు 15 డిజైన్ స్టోర్స్ లో ఆమె టైఅప్ పెట్టుకున్నారు. అనుటాండన్ కళాత్మాకంగా బిజినెస్ చేయాలనుకొన్న ఎందరికో ఆదర్శం.