బీట్ రూట్ జ్యూస్ తాగితే శరీరానికి సరిపడే ఐరన్ అందుతుంది అంటారు ఎక్స్ పర్ట్స్. టీనేజ్ పిల్లలు తాగితే రక్తహీనత సమస్య తగ్గుతుంది . హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది . ఈ రసంలో కాల్షియం ,పొటాషియం ,మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి . ఉదయాన్నే బీట్ రూట్ జ్యూస్ తాగితే ఇందులో ఉండే విటమిన్లు ,పీచు బి పి ని అదుపులో ఉంచుతాయి . గర్భిణీలు తాగితే ఫోలిక్ యాసిడ్ బాగా అంది పిండం ఎదుగుదలకు తోడ్పడుతుంది . ఈ రసం కాలేయాన్ని శుద్ధిచేసి ఎముక బలాన్ని పెంచుతుంది . చదువు కొనే పిల్లలకు జ్ఙాపకశక్తి పెరుగుతుంది .

Leave a comment