ఫ్యాషన్ గా ఉండాలి

జాబ్ ఇంటర్యూలకు వెళుతూ ఉంటే ఎలా తయారవ్వాలి అని అమ్మాయిలకు సందేహం..ఫ్యాషన్ డ్రస్ లా ,క్యాజువల్ డ్రస్ లా? ఫ్యాషన్ గాకనిపించాలా వద్దా? అని.. ఎక్స్ పర్డ్స్ అసౌకర్యంగా ఉన్నా దుస్తులు గానీ ,షూ గానీ వేసుకోవద్దంటున్నారు . వీటితో ఏకాగ్రతను దెబ్బతింటాయి అంటారు . దుస్తుల రంగు ఆకట్టుకొనేలా ఉండాలి . డ్రస్ చక్కగా ఉతికి ఐరన్ చేసి ఉండాలి . నలిగి ,సరిగా ఉతకని మురికి దుస్తులతో ఉంటె మొత్తం ఇంప్రేషన్ పోతుంది . షూ కూడా నీటిగా ఉండాలి . ఫ్ట్యాంట్, షూట్స్ తరహా స్టైల్ లో ఫ్రెష్ గా ప్రొఫెషనల్ గా కన్పించాలి . సిన్సియర్ గా మెచ్యూర్డ్ లుక్ కనిపించాలి అంటే కన్సర్వేటివ్ డ్రసింగ్ సరిగ్గా సరిపోతుంది . కార్పొరేట్ కల్చర్ కు అనుగుణమైన డ్రస్ లతో ఇంటర్యూ కు హాజరైతే వెంటనే ఆ ఆహార్యం ఉద్యోగం తెచ్చిపెడుతుంది అంటున్నారు.