కాస్త పౌడర్ చాలు

కొన్ని అలంకరణ సూత్రాలు పాటిస్తే ఎండలో ఎక్కువ సమయం ఉన్న మేకప్ చెరిగి పోకుండా ఉటుంది . జిడ్డు లేని మేకప్ సామాగ్రి ఎంచుకోవాలి . వీలైనంత తక్కువ మేకప్ వేసుకోవాలి . బ్యాగ్ లో పౌడర్ ,సన్ స్క్రీన్ లోషన్ దగ్గరుంచుకొంటే చాలు . చేతులకు మాయిశ్చ రైజర్ రాసుకొంటే చర్మం తాజాగా ఉంటుంది . లిప్ బామ్ రాసుకొంటే ఉంటే ఎండకు పెదవులు పొడిబార కుండా ఉంటాయి . అస్తమానం టచప్ తో పనిలేదు కొంచం పౌడర్ అద్దుకొంటే చాలు . డ్రై షాంపూ వాడితే వాడితే జుట్టు పట్టు కుచ్చులా ఉంటుంది . తలకు ప్రత్యేకం సీరమ్ లు దొరుకుతాయి . కొద్దిగా రాసుకున్నా జుట్టు పొడిబార కుండా చక్కగా ఉంటుంది .