కష్ట సుఖాలు తెలుసు

బిగ్ బాస్ షొలో బాగా పాపులరిటి తెచ్చుకున్న నటి పూజా రామచంద్రన్.తొలి చిత్రం లవ్ ఫెయిల్యూర్ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. ఎంఎస్ మ్యూజిక్ లో వీజేగా చేస్తున్న సమయంలో సినిమాల్లో అవకాశం వచ్చింది.లవ్ ఫెయిల్యూర్ సినిమా తర్వాత తెలుగు,తమిల్,మళయాలం సినిమాల్లో నటించాను.వరుసబెట్టి సినిమాలు చేయను. స్లో అండ్ స్టడీ ని నమ్ముకున్నాను. ఆ సినిమాకి సంభందించి అందరు నచ్చాలి. వ్యక్తి గతంగా వృత్తిపరంగా చాల చేదు అనుభవాలున్నాయి. అందుకే నాకు సినిమాలో బయట సాధక బాధలు తెలుసు. మా నాన్న ఆర్మీ ఆఫీసర్ క్రమశిక్షణ నా జీవిత విధానంలోనే ఉంది. అదే నా కెరీర్ ను బెస్ట్ గా నడిపిస్తుందని నమ్ముతాను అంటుంది పూజా రామచంద్రన్.