కళ్ళకి విందు

ఇవి నిజంగా పెయింటింగ్స్ ఫ్రూట్ సలాడ్ లు, కప్ కేక్ లో ఆమ్లెట్లు,తేనె కెబిప్ లతో అలంకరించి తినేందుకు సిద్దంగా ఉన్నవి. కళ్ళకి విందు చేసే పెయింటింగ్స్ మాత్రమే tasty పెయింటింగ్స్ అని సెర్చ్ చేస్తే వందల కొద్ది ఈ ఆహారపదార్థాల పెయింటింగ్స్ కనిపిస్తాయి. ప్రతిదీ నిజమైన ఆహారం అనిపిస్తుంది. వలచి పెట్టిన అరటి పండు క్రీమ్ తో నిండిన సలాడ్స్ చూస్తే నోరూరుతాయి. ఓ సారి చూస్తే అవి వంటింటి అలంకరనకు చాలా బావున్నాయి అనిపిస్తుంది.డైనింగ్ టేబుల్ ఎదురుగా గోడకు అంటిస్తే తినాలనే కోరిక పెంచే అద్భుతాలివే..