ఏ సంవత్సరపు వృక్షం గా గుర్తింపు పొందింది ఈ ప్రేమ వృక్షం నెల్లీస్ ట్రీ లేదా లవ్ ట్రీ వెస్ట్ యార్క్ షైర్ లోని అబర్ ఫార్ట్ కు దగ్గరలో ఉంది . వృక్షం  అంటూ చెప్పినా నిజానికి ఇది మూడు చెట్ల సమూహం . ఈ చెట్టు వయసు ఇప్పుడు వందేళ్ళు . శతాబ్దం క్రితం వీక్ స్టీడ్ అనే యువకుడు తన ప్రేయసి నెల్లి కోసం ఇంగ్లాండ్ లోని ఈ ప్రాంతానికి వచ్చేవాడు . ఆమెకోసం ఏదైనా శాశ్వత చిహ్నం తాయారు చేయాలనే సంకల్పం లో రెండో పక్కపక్క నే ఉన్నా మొక్కలకి అంటుకట్టే ఇంగ్లీష్ అక్షరం ఎన్ రూపంలో ఉండేలా మలిచాడు . N అనేది అతని ప్రియురాలు నెల్లీ లోని మొదటి అక్షరం . ఆ ప్రేమ వృక్షం ఎన్ రూపంలో ప్రేమికులకు స్ఫూర్తి ఇస్తూనే ఉంది .

Leave a comment