గర్భం రాదని చెప్పడం కష్టం

మోనోపాజ్ లక్షణాలున్నాయి కదా ఇక కుటుంబ నియంత్రణ పద్దతులు ఆపెద్దామనుకుంటారు కానీ చివరి రుతు క్రమం దాటి 12 నెలలు గడిస్తేనే గానీ గర్భం రాదని చెప్పడం కష్టం అంటున్నారు డాక్టర్లు.సంవత్సరం పాటు రుతుక్రమం సక్రమంగా రాకుండా ఉంటేనే మోనోపాజ్ వచినట్లు భావించాలి.అప్పటివరకు తక్కువ డోస్ కాంట్రాసెప్టివ్ లు వాడుకోవాలి.ఇది గర్భం రాకుండా ఆపేయడం కాకుండా పిల్ లోని ఈస్ట్రోజన్ మోనోపాజ్ ముందు ధశలోని మూడ్ స్వింగ్స్ ని తగ్గిస్తుంది.బ్లడ్ క్లాట్స్ ఇఅతర అనారోగ్య సమస్యలు రావు.కానీ గైనకాలజిస్ట్ సలహా తీసుకునే ఏదైన వాడాలి.