ఎంతో సంతోషంగా ఉన్నా

తొలి సినిమా కేజీఎఫ్ తోనే వందల కోట్ల క్లబ్ లో చేరింది అందులో హీరోయిన్ గా నటించిన శ్రీ నిధి శెట్టి.ఎలాక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివా చదువుకునే రోజుల్లోనే అందాల పోటీల్లో పాల్గొన్న.ఆ పోటిల్లో చూసే నన్ను ఈ సినిమాలో ఎంపిక చేశారు.డబ్బింగ్ మూవీ అయినా కేజీఎఫ్ ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు.ఈ సినిమా చేస్తున్నప్పుడే శాండిల్ ఉడ్ లో రెండు సినిమాలు ఒప్పుకున్నా. తెలుగు,తమిళం నుంచి ఆఫర్లు వస్తున్నాయి.కన్నడ ఈజీనే కాని తమిళ్ కోంచెం కష్టం ఇక బాషలన్ని నేర్చుకుంటా. నేను బ్యాడ్మింటన్ క్రిడాకారిణిని అందుకనే ఫిట్ గా ఉంటా.చదువు కంటే భిన్నమైన రంగంలో వచ్చినందున నా పేరెంట్స్ మొదట బయటపడ్డారు.కానీ ఇప్పుడు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నా అంటుంది శ్రీ నిధి.