రామన్ రాఘవ్ 2.0 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్లడం నా జీవితంలో మరువులేని అనుభూతి ఎంత చిన్ని పాత్రయినా పనిలో నిజాయితీ ఉంటే రివార్డ్ వస్తుందని నేను గ్రహించ గలిగాను అంటోంది శోభిత ధూళిపాళ. నా కాలకాంజి సినిమా సరిగ్గా లేదు . గూఢచారి బావుందన్నారు మేడ్ ఇన్ హెవెన్ చేశా… ఆదో సరికొత్త మార్పు నా కెరీర్ అంత సులువుగా సాగటం లేదు . కానీ నటన అద్భుతమైన ఆర్ట్ అని మాత్రం తెలుసుకున్నా. అందాల ప్రదర్శన తర్వాత మోడలింగ్ లో సరిపొట్టుకో నవసరం లేదని అర్థమైంది . హిందీ నేర్చుకొని అడిషన్లు ఆరంభించి యాక్టింగ్ వర్క్ షాప్ కు వెళ్ళి నన్ను నేను మెరుగులు దిద్దుకొన్నా . ఈ మార్పులన్నీ మనస్ఫూర్తిగా తీసుకొన్నా . నా కెరీర్ ఇదే మరి అంటోంది శోభిత .

Leave a comment