ఈ కొంచెం పర్లేదు

ప్రతి రోజు ఆఫీస్ కాస్తయినా మేకప్ తో వెళ్ళటం బావుంటుంది . సాయంత్రం వరకు వరకు ఫ్రేష్ లుక్ తో ఉండవచ్చు కూడా . అలాగే  సాయంత్రం వేళ ఏ పార్టీకో ,పంక్షన్ కు వెళుతున్నప్పుడు కూడా మేకప్ వేసుకొంటేనే అందం స్కిన్ షేడ్ కు తగ్గ ఫౌండేషన్ ,ప్రయిమరీ కన్సీలర్ ఎంచుకోవాలి ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి . బేస్ గా ప్రైమర్ ని ముఖమంతా రాయాలి దీనితో మొహం పైన మొటిమలు వల్ల అయిన మచ్చలు పైన్ లైన్ ,ముడతలు కనిపించవు .  ప్రైమర్ తర్వాత ఫౌండేషన్ రాయాలి . ఈ కాలంలో పెదవులు ఆరిపోతాయి కాబట్టి పెదవులకు లిప్ స్టిక్ వాడక లిప్ గ్లాస్ కూడా ఉపయోగించాలి డార్క్ ఇలైనర్ తో కళ్ళను తీర్చి దిద్దాలి . ఇంకా షేడ్స్ గ్లీటర్స్ ఏం వాడినా అతిగా అనిపిస్తుంది కనుక ఈ కాస్త మేకప్ తో ఎక్కువ సమయం మొహం ప్రెష్ గా ఉంటుంది .