ఈ ఫాబ్రిక్ ఇప్పుడు లేటెస్డ్ ట్రెండ్ 

బెనారస్ పట్టు అందమైన మెరుపులతో ఉంటుంది . లాంగ్ గౌన్లు అనార్కలీలు ,స్కర్టులు,కుర్తీలు షరాణాలు ,య్యునిక్ ,సెగవెట్ ట్రోజర్ ,బ్లౌజ్ అన్నీ ఫ్యాషన్ దుస్తులు బెనారస్ క్లాత్ తో డిజైన్ చేస్తున్నారు డిజైనర్లు . టప్సర్,రాసిల్క్ ,చంకేరీ క్లాత్ తో డిజైన్ చేసి లాంగ్ అనార్కలీల పైకి గ్రాండ్ గా కనిపించే బెనారస్ దుపట్టా వేసుకోవడం ఫ్యాషన్ అయింది . మొత్తం డ్రస్ కూడా బెనారస్ వస్త్రశ్రేణి తో కొట్టించటం పెళ్ళిళ్ళు నిశ్చితార్దాలో కొత్త ట్రెండ్ . రంగు దారాల తో నేసిన జాంధానీ ఎంబ్రాయిడర్ అన్నట్లు కనిపించే కట్ వర్క్ జంగ్లా జారీ పూవులతో బెనారస్ వస్త్రశ్రేణి తో ఇప్పుడు అన్ని రకాల డ్రస్ లు ఫ్యాషన్ .