దేవతా రూపాలు నగలు

కొత్తగా కనబడితే చాలు అమ్మాయిల దృష్టిలో ఫ్యాషన్ యాంటిక్ వెండి డిజైన్ లతో వచ్చిన దేవతారూపాల్ని గొలుసులు ఇప్పుడెంతో ఫ్యాషన్ . కొన్ని పట్టుదారాలకు వేలాడ దీసినవి ,దేవుళ్ళ రూపాల నెక్లె స్ . బంగారు నగల కంటే ఎక్కువ ఆకర్షణీయంగా ఉన్నాయి . అందమైన మోడ్రన్ డ్రస్ లపైకి ఈ ఆక్సిడైడ్డు జ్యువెలరీ చాలా అందంగా అమరిపోతాయి . వెండినగల్లో ,చక్కని రంగుల రాళ్ళు కలిసి చేసిన టెంపుల్ కుసుమాల అయితే ఇంకెంతో చక్కగా ఉంది . ఇమేజెస్ చూస్తే ఇంత అందమైన నగలు కేవలం వెండితోనే ఎంతో చక్కగా ఉన్నాయి అనిపిస్తుంది .