కాటన్ జీన్స్ బెటర్

చాలా మంది అమ్మాయిలు అలవాటుగా జీన్స్ వేసుకుంటారు.వేసవికి స్కిన్ని జీన్స్ వల్ల చమటతో అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు పల్చని డెనిమ్ లు కూడా స్కిన్ని జీన్స్ వస్తున్నాయి.వేసవికి అనుకూలంగా ఉంటాయి.స్టైల్ లేదా స్లిమ్ ఫిట్ జీన్స్ వేసుకోవచ్చు.కాటన్ జీన్స్ అయితే హుందా గానూ సౌకర్యంగాను ఉంటాయి.ఏ వస్త్ర శ్రేణి అయినా ముందుగా శరీరానికి అనుకూలంగా ఉంటే అదే ఫ్యాషన్ అనుకోవచ్చు.