జ్ఞాపక శక్తి పెంచే అరటి పండు

అరటి పండును మించిన శక్తి వంతమైన ఆహారం పిల్లల విషయంలో ఇంకోటి లేదంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగాలంటే వారి చేత రోజూ ఓకే అరటి పండు తినిపించాలి అంటున్నారు . దీనిలోని పొటాషియం మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది . ఈ తాజా పరిశోధన అరటిపండు ఇష్టంగా తినేపిల్లల్లో ఆస్తమా ఎటాక్ కనిపించదు అంటోంది . అరటిపండు సహజమైన యాంటి ఆసిడ్ పొట్టలో అల్సర్ల తో భాధపడేవారు అరటిపండు తింటే ఆ భాద నుంచి చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది అని పరిశోధకులు చెపుతున్నారు . ఖరీదైన యాపిల్ కంటే అరటిపండు మేలు అంటున్నారు .