మనం దేశంలో ప్రతి ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన నృత్యకళ ఉంది. కూచిపూడి,భరతనాట్యం,కథకళి,ఒడిస్సా ,మణిపూరి ఇలా ఎన్నో విభిన్నమైన రీతులు నృత్యాలున్నాయి. ఈ కళ అభివృద్ధి చెందటానికి కారనం పూర్వీకులు నృత్యం వల్ల శరీరానికి చేకూరే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవటమే .నృత్యం చేసేవారిలో కండరాలు బావుంటుంది. వయసు లక్షణాలు మీద పదవు. రక్త పోటు అదుపులో ఉంటుంది. రక్త సరఫరా మెరుగ్గా ఉంటుంది.కండరాలు,ఎముకల మధ్య సంబంధం బావుంటుంది. మంచి సామాజిక సంబంధాలు నిర్మించుకోవచ్చు .జీవితంలో ఒక కళ ఇచ్చిన ఆనందం బహుమతిగా దక్కుతోంది. ఏదో ఒక కళలో సంగీతం,పెయింటింగ్,ఏదో ఒకటి నేర్చుకొంటే జీవితంలో ఒకతోడు ఉన్నట్లే.

Leave a comment