జె.కె రోలింగ్,ది ఐకాబాగ్

పిల్లల పుస్తకాల రచయిత్రి జెకె రోలింగ్ కొత్త పుస్తకం రిలీజ్ అయింది. ఈ పుస్తకాన్ని నేరుగా ఆన్లైన్లో ఉంచారు.ఇందుకోసం ఆమె ది ఐకా బాగ్   అనే సైట్ ను ప్రారంభించారు పుస్తకం పేరు కూడా ఇదే.వారానికి ఒకటి రెండు చాప్టర్లు చొప్పున ప్రతిరోజూ జూలై పదివరకు ఈ వెబ్ నైట్ లో కదా పబ్లిష్ చేస్తారు. శని ఆదివారాలు మినహాయింపు.హ్యారీ పోటర్  ఈ కథకీ సంబంధం లేదు ఐకాబాద్ అనేది ఒక రాక్షసుడి పేరు వాడు గొర్రెల్ని పిల్లల్ని తినే రాక్షసుడు.పిల్లలను  ఇంకో మాయ లోకం లోకి తీసుకోపోనున్నారు  జెకె రోలింగ్.