అడ్జస్ట్ బుల్ మాస్క్  స్ట్రాప్ 

ఇంకా కొన్ని నెలలు మాస్కు ధరించక తప్పదు.చెవుల మీదుగా ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా మాటి మాటికీ కిందకు జారి పోతూ ఉంటాయి .సరిగ్గా సరిపోయే సైజువి తీసుకున్నా రోజంతా ఉంచుకోవలసి వస్తే చెవులు ముక్కు పైన ఒత్తిడి ఎక్కువ అవుతూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది .ఈ ఇబ్బందులు లేకుండా , అడ్జస్ట్ బుల్ మాస్క్ స్ట్రాప్ లో మనకు సౌకర్యంగా ఉండే అంత గట్టిగా మాస్క్ తగలించవచ్చు .అప్పుడిక జారి పోదు, ముక్కు పైన ఒత్తిడి ఉండదు పిల్లలు, పెద్దలు ఇబ్బంది లేకుండా ధరించవచ్చు.