వరల్డ్ రికార్డ్స్ లో మాళవికా ఆనంద్

రేవతి రత్నస్వామి నా సంగీత గురువు అంటుంది మాళవిక ఆనంద్. తొమ్మిదేళ్ళ వయసులో నాలుగు బాషల్లో పాటలు పాడి యూనిక్ వరల్డ్ రికార్డ్ తెలుగు బుక్ పాటలు పాడి యూనిక్ వరల్డ్ రికార్డ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ,ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకుంది. తండ్రి వివేక్ ఆనంద్ తల్లి సబిత శాస్త్రియ సంగీతం చక్కగా నేర్చుకుంది మాళవిక. వివిధ ప్రాంతాల్లో ఎన్నో షోలు చేసింది. మైసూర్ ప్యాలెస్ లో దసరా వేడుకల్లో భక్తీ గీతాలు ఆలపించింది. తిరుమల బ్రహ్మోత్సవాలు ,భద్రచలం శ్రీ రాముని ఆలయంలో ,బాసర,వేములవాడ వంటి ప్రసిద్ద పుణ్యక్షేత్రాల్లో పాడింది మాళవిక ఆనంద్.