వెబ్ షో లు నచ్చాయి

ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ షో లు చాలా బావుంటున్నాయి గత సంవత్సరం నేను నటించిన సినిమాలు వచ్చాయి ఇప్పుడు వెబ్ షో వప్పుకొన్నా అంటోంది సోనాక్షి సిన్హా. ఎప్పటికప్పుడు ఎదో ఒక కొత్తదనం నా కిష్టం సినిమాల కంటే బిన్నంగా ఏదైనా చేయాలనుకొన్నా సమయంలో వెబ్ షో లు ముందు కొచ్చాయి . నా కెంతో నచ్చాయి మంచి కథ ముందుకు వచ్చింది ధ్రిలింగ్ గా అనిపించింది . నేను దాదాపు రిలీజైన అన్ని వెబ్ షో లు చూశాను . ఏ మాధ్యమం  అయినా సరే నేను పోషించే పాత్ర నాకు సవాల్ గా ఉంటె చాలు . అన్ని కొత్తగా అనిపించాలి నాకు అంటోంది సోనాక్షి సిన్హా .